తెలంగాణ జిల్లా కోర్టుల్లో 1226 ఆఫీస్ సబార్డినేట్ ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

Telangana High court Office Subordinate Notification 2023: తెలంగాణ జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ (No.06/2023) జారీ చేసింది. జిల్లాలతో పాటు ఇతర న్యాయస్థానాల్లో మొత్తం 1,226 పోస్టులు భర్తీ కానున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Google News Follow Now

Telangana High court Office Subordinate Notification 2023

పోస్టులుఆఫీస్ సబార్డినేట్
మొత్తం ఖాళీలు1226 పోస్టులు

జిల్లాల వారీగా ఖాళీలు

సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్ – 125

Advertisement

సిటీ స్మాల్ కాజెస్ కోర్టు, హైదరాబాద్ – 26

Advertisement

హనుమకొండ- 19

జగిత్యాల- 32

జనగామ- 13

జయశంకర్ భూపాలపల్లి- 18

జోగులాంబ గద్వాల- 25

కామారెడ్డి- 14

కరీంనగర్- 12

ఖమ్మం- 13

కుమ్రం భీం ఆసిఫాబాద్- 11

మహబూబాబాద్ – 13

మంచిర్యాల- 14

మహబూబ్ నగర్- 33

మెదక్- 16

మేడ్చల్-మల్కాజిగిరి- 92

మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు, హైదరాబాద్- 128

ఆదిలాబాద్- 10

భద్రాద్రి కొత్తగూడెం – 19

కోర్ట్ ఆఫ్‌ ద ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఫర్‌ సీబీఐ కేసెస్‌, హైదరాబాద్ – 3

ములుగు– 14

వనపర్తి- 19

వరంగల్- 21

యాదాద్రి భువనగిరి- 34

నాగర్ కర్నూలు- 28

నల్గొండ- 55

నారాయణపేట – 11

నిర్మల్- 18

నిజామాబాద్- 20

పెద్దపల్లి- 41

రాజన్న సిరిసిల్ల- 26

రంగారెడ్డి- 150

సంగారెడ్డి- 30

సిద్దిపేట – 25

సూర్యాపేట- 38

వికారాబాద్ – 27

అర్హతఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉంటే అనర్హులు. అభ్యర్థులు దరఖాస్తులో వృత్తిపరమైన నైపుణ్యాలను పేర్కొనడంతో పాటు స్థానిక భాషలు తెలిసి ఉండాలి.
వయోపరిమితి01-07-2022 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీత భత్యాలునెలకు రూ.19,000 – రూ.58,850 చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియసీబీటీ / ఓఎమ్మార్‌ పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రశ్న పత్రంకంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ)/ ఓమ్మార్‌ పరీక్షలో 45 ప్రశ్నలుంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో 35, జనరల్‌ ఇంగ్లిష్‌ విభాగంలో 15 ప్రశ్నలుంటాయి. ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.
దరఖాస్తు రుసుంఓసీ / ఓబీసీ అభ్యర్థులకు రూ. 600 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.400).

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభంజనవరి 11, 2023
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీజనవరి 31, 2023
కంప్యూటర్ ఆధారిత పరీక్ష హాల్ టిక్కెట్‌ డౌన్‌లోడ్ ప్రారంభం15-02-2023
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీమార్చి 2023
వెబ్ సైట్ Click Here
నోటిఫికేషన్Click Here

Frequently Ased Questions

1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా

తెలంగాణ వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

  • దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
  • Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
  • ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
  • ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.

Advertisement

Leave a Comment