Advertisement

Anganwadi Jobs – 10th అర్హతతో సొంత గ్రామాలలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

Advertisement

Anganwadi Jobs Recruitment 2023

సొంత గ్రామలాలలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా క్రింది ఉద్యోగాలు కావాలనుకునే వారూ ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఆయా గ్రామాలలోని అంగన్వాడీలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

AP Anganwadi Jobs 2023

పోస్టులుఅంగన్వాడీ కార్యకర్తలు మినీ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్
ఖాళీలు• అంగన్వాడీ కార్యకర్తలు – 30
• మినీ అంగన్వాడీ కార్యకర్తలు – 16,
• హెల్పర్ – 64
జిల్లాశ్రీ సత్యసాయి
ఐసిడిఎస్ ప్రాజెక్టులు• ధర్మవరం – 13
• సికే పల్లి – 07
• మడకశిర – 11
• హిందూపూర్ – 26
• క్దిరి ఈస్ట్ – 21
• కదిరి వెస్ట్ – 08
• పెనుకొండ – 23
వయస్సు• 35 ఏళ్ళు మించకూడదు.
• SC/ST అభ్యర్థులకు – 5 సం లు,
• BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు• 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
• తప్పనిసరిగా వివాహితై ఉండాలి.
• అభ్యర్థులు స్థానికులై ఉండాలి.
దరఖాస్తు ఫీజుజనరల్ అభ్యర్థులు మరియు మిగితా అభ్యర్థులు ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధినీలు పత్రాలను ఆయా ఐడియాస్ ప్రాజెక్టులలో సమర్పించవలసి ఉంటుంది
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 30, 2022
దరఖాస్ చివరి తేదీజనవరి 06, 2023
కాల్ లెటర్స్ జారీ చేయు తేదీజనవరి 07, 2023
ఇంటర్వ్యూ జరుగు తేదీజనవరి11, 2023
ఎంపిక విధానంమెరిట్
వేతనం• అంగన్వాడీ కార్యకర్తలు – రూ 11,500/-
• మినీ అంగన్వాడీ కార్యకర్తలు,ఆయాలు – రూ 7,500/-
Notification LinkClick Here

 

Frequently Asked Questions

1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?

  • ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ జాబ్ కి  అప్లై చేసుకోవచ్చు.

2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

Advertisement

  • దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
  • Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
  • ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
  • ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.

Advertisement

Leave a Comment