Advertisement

Staff Selection Commission లో 5369 ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

Staff Selection Commission (SSC) 5369 Job Notification 2023: భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) తాజాగా భారీ ఉద్యోగ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేయుటకు 5369 సెలక్షన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

SSC 5369 Posts Details 2023

లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్‌టైల్ డిజైనర్, ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్, లైబ్రరీ-కమ్-ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్,  ప్రాసెసింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్, నావిగేషనల్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్ మాన్, తదితరాలు.

అర్హతపోస్టును అనుసరించి 10th, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత
CategoryStaff Selection Commission
వయసు18-30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
వేతనంపోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 35,000 – రూ. 1,50,000 /- వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానంస్కిల్‌ టెస్ట్‌ / కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ / డేటాఎంట్రీ టెస్ట్‌ / కంప్యూటర్‌ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానంపరీక్షలో భాగంలో జనరల్ ఇంటెలిజెన్స్‌ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. అందుకు 50 మార్కులు కేటాయిస్తారు. జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు, ఇంగ్లిష్‌ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 రుణాత్మక మార్కు ఉంటుంది.
దరఖాస్తు విధానంఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజురూ.100.
Find more 10th jobs

SSC Jobs 2023 Important Dates

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంమార్చి 06, 2023
దరఖాస్తు చివరి తేదిమార్చి 27, 2023
ఆన్‌లైన్‌ Payment చివరి తేదిమార్చి 28, 2023
కంప్యూటర్‌ ఆధారిత పరీక్షజూన్‌ – జులై 2023
Find more 10th jobs
నోటిఫికేయిన్ PDF CLICK HERE
Apply LinkCLICK HERE
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment