Advertisement

LICలో 1049 Apprentice Development Officer ఉద్యోగాలకు భర్తీ

Advertisement

Life Insurance Corporation of India (LIC) invites online applications from eligible candidates, who must be Indian Citizens for selection and appointment as Apprentice Development Officers in the jurisdiction of the various Divisional Offices under Eastern Zonal Office, Kolkata. Candidates should apply through the link given on our website- https://licindia.in/Bottom-Links/careers. No other means/mode of application shall be accepted.

LIC Apprentice Development Officer Notification

మొత్తం పోస్టులు1049
వయస్సు నిబంధనలుకనీస వయస్సు : 21 సం”లు 
గరిష్ట వయస్సు : 30 సం”లు
వయస్సు సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
విద్యార్హతలుడిగ్రీ
పరీక్ష రుసుముOC/OBC/EWS అభ్యర్ధులకు రూ” 750/-
SC/ ST/PWD అభ్యర్ధులకు రూ” 100/-

Important Dates

అప్లై చేసుకోవడానికి ప్రారంబమైన తేది :21-01-2023
అప్లై చేసుకోవడానికి చివరి తేది :10-02-2023
ఆన్‌లైన్ పరీక్ష కోసం కాల్ లెటర్ డౌన్‌లోడ్ విడుదల తేది : 04-03-2023
ఆన్‌లైన్ పరీక్ష తేదీ-ప్రిలిమినరీ :12-03-2023
ఆన్‌లైన్ పరీక్ష తేదీ-మెయిన్ 08-04-2023
TeluguJobsnews.com

Posts and Details

Sr. NoNAME OF DIVISION(TOTAL) 
1Asansol53 
2Bardhaman65 
3Bongaigaon31 
4Guwahati66 
5Howrah110 
6Jalpaiguri124 
7Jorhat64 
8Kharagpur102 
9KMDO-I96 
10KMDO-II118 
11KSDO159 
12Silchar61 
13TOTAL1049 
Apply LinkClick Here
Notification PDFClick Here

Frequently Asked Questions

1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?

ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Central Govt. Job) కాబట్టి దీనికి అన్ని రాష్ట్రాల వాళ్ళు అర్హులు అవుతారు

Advertisement

2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

  • దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
  • Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
  • ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
  • ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.

Advertisement

Leave a Comment