Advertisement
Bank of Maharashtra officer notification: పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
Bank of Maharashtra officer notification
మొత్తం ఖాళీలు : | 225 |
అర్హత : | పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు : | పోస్టును అనుసరించి 35, 38 ఏళ్లు మించకూడదు. Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 48,200 – రూ. 1,80,000 /- వరకు చెల్లిస్తారు. |
ఎంపిక విధానం: | పోస్టుల్ని అనుసరించి ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
Posts and Details
1. ఎకనామిస్ట్- 02
2. సెక్యూరిటీ ఆఫీసర్- 03
3. సివిల్ ఇంజినీర్- 10
4. లా ఆఫీసర్- 03
5. ఏపీఐ మేనేజ్‌మెంట్ అడ్మినిస్ట్రేటర్- 04
6. డిజిటల్ బ్యాంకింగ్, సీనియర్ మేనేజర్- 50
7. బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్- 02
8. ఎలక్ట్రికల్ ఇంజినీర్- 15
9. రాజభాష ఆఫీసర్- 10
10. హెచ్‌ఆర్/ పర్సనల్ ఆఫీసర్- 05
11. డేటా అనలిటిక్స్- 03
12. ఏపీఐ మేనేజ్‌మెంట్ అడ్మినిస్ట్రేటర్ (2/ 3)- 11
13. డిజిటల్ బ్యాంకింగ్, మేనేజర్- 05
14. ఐటీ సెక్యూరిటీ ఆఫీసర్- 10
15. మొబైల్ యాప్ డెవలపర్- 10
16. డాట్ నెట్ డెవలపర్- 10
17. జావా డెవలపర్- 10
18. క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజినీర్- 05
19. డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్- 05
20. యూనిక్స్/ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్- 20
21. నెట్ వర్క్ & సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్- 06
22. విండోస్ అడ్మినిస్ట్రేటర్- 04
23. వీఎంవేర్/ వర్చువలైజేషన్ అడ్మినిస్ట్రేటర్- 01
24. మెయిల్ అడ్మినిస్ట్రేటర్- 02
25. ప్రొడక్షన్ సపోర్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఈఎఫ్‌టీ స్విచ్- 04
26. ప్రొడక్షన్ సపోర్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ యూపీఐ స్విచ్ – 08
27. విండోస్ డెస్క్‌టాప్ అడ్మినిస్ట్రేటర్- 02
28. డిజిటల్ బ్యాంకింగ్, సీనియర్ మేనేజర్- 04
Advertisement
Important Dates and Links
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 1180/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 118/- చెల్లించాలి. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | జనవరి 23, 2023 |
దరఖాస్తులకు చివరి తేది: | ఫిబ్రవరి 06, 2023 |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్ : | Click Here |
Frequently Asked Questions
1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?
ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Central Govt. Job). దీనికి అన్ని రాష్ట్రాల వాళ్ళు అర్హులు అవుతారు.
2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?
- దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
- Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
- దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
- ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
- ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.
Advertisement