IOCL Recruitment 2025: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 2025 సంవత్సరానికి జూనియర్ ఆపరేటర్ పోస్టుల కోసం 246 ఖాళీలు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 28 ఫిబ్రవరి 2025 లోపు అధికారిక వెబ్‌సైట్ iocl.com ద్వారా అప్లై చేయాలి.
ఉద్యోగ వివరాలు
విభాగం | వివరాలు |
---|---|
సంస్థ పేరు | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) |
పోస్టు పేరు | జూనియర్ ఆపరేటర్ |
ఖాళీలు | 246 |
జీతం | రూ. 23,000 – 1,05,000/- ప్రతినెల |
ఉద్యోగ స్థలం | భారత్ మొత్తం |
అప్లై మోడ్ | ఆన్‌లైన్ |
ఆధికారిక వెబ్‌సైట్ | iocl.com |
ఖాళీలు & అర్హతలు
పోస్టు పేరు | ఖాళీలు | అర్హత |
---|---|---|
జూనియర్ ఆపరేటర్ | 215 | 10వ తరగతి, ITI |
జూనియర్ అటెండెంట్ | 23 | 12వ తరగతి |
జూనియర్ బిజినెస్ అటెండెంట్ | 8 | డిగ్రీ |
జీతం వివరాలు
పోస్టు పేరు | జీతం (ప్రతినెల) |
---|---|
జూనియర్ ఆపరేటర్ | రూ. 23,000 – 78,000/- |
జూనియర్ అటెండెంట్, జూనియర్ బిజినెస్ అటెండెంట్ | రూ. 25,000 – 1,05,000/- |
వయస్సు & మినహాయింపు
18 నుండి 26 ఏళ్ల లోపు ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేయగలరు. వయస్సు సడలింపు:
- OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు
- SC/ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
- PWD (జనరల్) అభ్యర్థులకు – 10 సంవత్సరాలు
- PWD (OBC) అభ్యర్థులకు – 13 సంవత్సరాలు
- PWD (SC/ST) అభ్యర్థులకు – 15 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు
- జనరల్ & OBC అభ్యర్థులు: రూ. 300/-
- SC/ST/PWD అభ్యర్థులకు: ఫీజు లేదు
- చెల్లింపు విధానం: ఆన్‌లైన్
ఎంపిక విధానం
- రాత పరీక్ష
- స్కిల్/ప్రొఫిషెన్సీ/ఫిజికల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
- ఇంటర్వ్యూ
అప్లై చేయడం ఎలా?
- IOCL అధికారిక వెబ్‌సైట్ iocl.com ను ఓపెన్ చేయండి.
- నోటిఫికేషన్ చదివి మీ అర్హతను ధృవీకరించండి.
- కొత్తగా రిజిస్టర్ చేసుకోండి లేదా లాగిన్ అవ్వండి.
- అవసరమైన వివరాలు మరియు డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించండి (అర్హత ప్రకారం).
- అన్ని వివరాలు సరిచూసి, ఫారమ్ సబ్మిట్ చేయండి.
- రెఫరెన్స్ ID ను భద్రపరచుకోండి.
ముఖ్యమైన తేదీలు
- అప్లై ప్రారంభ తేదీ: 03-02-2025
- చివరి తేదీ: 28-02-2025 (తేదీ పొడిగించబడింది)
- ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 28-02-2025
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ భవిష్యత్తును మెరుగుపరచుకోండి!
Advertisement
Advertisement