Advertisement

10th అర్హతతో Intelligence Bureau లో Assistant/ Executive and MTS ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

Intelligence Bureau Security Assistant/Executive and MTS recruitment 2023: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (CBC-19116/11/0003/2223). దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Intelligence Bureau Security Assistant/Executive and MTS recruitment 2023

వయస్సు:10/02/2023 నాటికీ 18 సంవత్సరాలు ఉండాలి.
గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది
జీతం:పోస్టులను అనుసరించి ₹18,000/- నుండి ₹69,100/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:రూ.500 (ఎస్సీ, ఎస్టీ & మహిళా అభ్యర్థులకు రూ.50).
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత:మెట్రిక్యులేషన్ (10th Pass) ఉత్తీర్ణతతోపాటు స్థానిక భాషపై తెలుగు అవగాహన ఉండాలి
ఎంపిక విధానం:రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్ టెస్ట్, పని అనుభవం ఆధారంగా
ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా
• వ్రాత పరీక్ష
• ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా:i. ఇటీవలి ఫోటో (jpg/jpeg).
ii. సంతకం (jpg/jpeg).
iii. ID ప్రూఫ్ (PDF).
iv. పుట్టిన తేదీ రుజువు (PDF).
v. ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
vi. విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF),
vii. అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
viii. ఫారం-16/ జీతం స్లిప్ (PDF)
10th base jobs
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం:28.01.2023
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:10.02.2023
Official Notification PDFClick Here
Direct Apply LinkClick Here
10th base jobs

Frequently Asked Questions

1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?

ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Central Govt. Job). దీనికి అన్ని రాష్ట్రాల వాళ్ళు అర్హులు అవుతారు.

Advertisement

2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

  • దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
  • Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
  • ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
  • ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.

Advertisement

Leave a Comment