Advertisement
BPNL Recruitment Notification 2023: భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
BPNL Recruitment Notification 2023
Posts & Details
జాబ్ & ఖాళీలు : | 1. సెంట్రల్ సూపరింటెండెంట్ : 314 ఖాళీలు 2. అసిస్టెంట్ సూపరింటెండెంట్ : 628 ఖాళీలు 3. ఆఫీస్ అసిస్టెంట్: 314 ఖాళీలు 4. ట్రైనర్ : 942 ఖాళీలు 5. ఎంటీఎస్ : 628 ఖాళీలు |
మొత్తం ఖాళీలు : | 2826 |
విద్యార్హత : | ఎంటీఎస్ పోస్ట్ కి : 10వ తరగతి ఉత్తీర్ణత. ఆఫీస్ అసిస్టెంట్ & అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్ట్ కి : 12వ తరగతి ఉత్తీర్ణత. ట్రైనర్ పోస్ట్ కి : అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. సెంట్రల్ సూపరింటెండెంట్ పోస్ట్ కి : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు : | పోస్టును అనుసరించి 30, 40, 45 ఏళ్లు మించకూడదు. Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | పోస్ట్ ని అనుసరించి నెలకు రూ.10,000 – రూ. 80,000 /- వరకు చెల్లిస్తారు. |
ఎంపిక విధానం: | పోస్టుల్ని అనుసరించి Computer ఆధారిత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
దరఖాస్తు ఫీజు : | ఎంటీఎస్ పోస్ట్ కి : రూ. 472/- ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ కి : రూ. 708/- ట్రైనర్ పోస్ట్ కి : రూ. 591/- సెంట్రల్ సూపరింటెండెంట్ పోస్ట్ కి : రూ. 828/-అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్ట్ కి : రూ. 945/- |
Important Dates & Links
దరఖాస్తులకు ప్రారంభతేది: | జనవరి 25, 2023 |
దరఖాస్తులకు చివరి తేది: | ఫిబ్రవరి 05, 2023 |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్ : | Click Here |
Frequently Asked Questions
1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?
ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Central Govt. Job). దీనికి అన్ని రాష్ట్రాల వాళ్ళు అర్హులు అవుతారు.
2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?
Advertisement
- దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
- Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
- దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
- ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
- ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.
Advertisement