Indian Navy Recruitment 2025: భారత నౌకాదళం (Indian Navy) గ్రూప్ C పోస్టుల భర్తీ కోసం అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు 01 ఏప్రిల్ 2025 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.10వ తరగతి అర్హత కలిగి ఉంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.
Indian Navy Group C Recruitment 2025 Vacancies
Indian Navy నుండి Group C పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
Number of Posts | 327 |
Indian Navy Group C Recruitment Education Qualifications
అభ్యర్థులు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాలయం లేదా బోర్డులో చదివి ఉండాలి.
Advertisement
Indian Navy Group C Recruitment Required Age Limit
- అభ్యర్థి అర్హత పొందడానికి18 to 25 వయస్సు కలిగిన వారై ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
Indian Navy Group C Recruitment 2025 Overview
పోస్టు పేరు | సిరాంగ్ ఆఫ్ లాస్కార్స్, లాస్కార్, ఫైర్‌మ్యాన్ (బోట్ సిబ్బంది), టాప్‌పాస్. |
ఖాళీల సంఖ్య | 327 |
జీతం | రూ. ₹18,000 – 63,2000/- ప్రతినెల హోదాను బట్టి. |
పని చేయు ప్రదేశం | All India |
దరఖాస్తు మోడ్ | ఆన్లైన్ |
అధికారిక వెబ్‌సైట్ | joinindiannavy.gov.in |
Indian Navy Group C Recruitment Important Dates
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ:12-03-2025
- ఆఖరి తేదీ:01-04-2025
Indian Navy Group C Selection Process
Indian Navy Group C ఎంపిక ప్రక్రియలో ఐదు దశలు ఉంటాయి:
Advertisement
- షార్ట్‌లిస్టింగ్
- వ్రాత పరీక్ష
- నైపుణ్య పరీక్ష
- పత్రాల పరిశీలన
- వైద్య పరీక్ష
Indian Navy Group C Recruitment Salary
ఎంపికైన అభ్యర్థులకు ₹18,000 – 63,2000/- నెలకు హోదాను బట్టి చెల్లించబడుతుంది.
Indian Navy Group C Recruitment Application Fee
- దరఖాస్తు రుసుము లేదు.
Indian Navy Group C Recruitment 2025 Notification PDF
Indian Navy Group C భర్తీకి సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను క్రింద ఇచ్చిన లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
IFFCO Graduate Trainee Application Link | Apply Online |
Advertisement