Advertisement

10 వ తరగతి అర్హతతో కానిస్టేబుల్ జాబ్ పొందే అవకాశం | CISF Recruitment 2025

CISF Recruitment 2025: 10 వ తరగతి అర్హత కలిగి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చేస్తున్నవారికి, గొప్ప అవకాశం.సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1161 కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి అధికారిక వెబ్‌సైట్cisf.gov.in ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు 03-ఏప్రిల్-2025లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

CISF Recruitment 2025 Vacancies

CISF నుండి 1161 కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

Join Social Media Groups
Telegram Group Join Now
WhatsApp Group Join Now
Google News Explore Now
Name of PostNumber of Posts
కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్1161

CISF Recruitment Education Qualifications

అభ్యర్థులు ఈ జాబ్ అప్లై చేయడానికి,ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 10వ తరగతి పూర్తిచేసి ఉండాలి.

Advertisement

CISF Recruitment Required Age Limit

  • కనిష్ఠ వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 23 సంవత్సరాలు
  • అభ్యర్థి ఆగష్టు 01/2025 నాటికి కనిష్ఠంగా 18, గరిష్ఠంగా 23 సంవత్సరాలు కలిగి ఉండాలి.

వయస్సు సడలింపు:

  • SC/ST అభ్యర్థులకు: 05 సంవత్సరాలు
  • OBC అభ్యర్థులకు: 03 సంవత్సరాలు

CISF Recruitment 2025 Overview

విభాగంవివరాలు
పోస్టు పేరుకానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్
మొత్తం ఖాళీలు1161
అర్హత10 వ తరగతి
వయస్సు పరిమితి18-23 సంవత్సరాలు
దరఖాస్తు విధానంఆన్‌లైన్

CISF Recruitment Important Dates

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: త్వరలో వెల్లడించబడుతుంది
  • దరఖాస్తు ముగింపు తేదీ: 03-ఏప్రిల్-2025

CISF Recruitment Selection Process

  • మెడికల్ పరీక్ష
  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
  • ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • ట్రేడ్ టెస్ట్
  • రాత పరీక్ష

ఎంపికైన అభ్యర్థులకు Rs.21,700 - 69,100/నెలకు చెల్లించబడుతుంది.

Advertisement

CISF Recruitment Application Fee

  • SC/ST/భూతపూర్వ సైనికులు/మహిళలు: ఫీజు లేదు
  • UR/OBC/EWS అభ్యర్థులు: రూ.100/-
  • చెల్లింపు మోడ్: ఆన్లైన్ లేదా చాలాన్ ద్వారా

CISF Constable/ Tradesmen Recruitment 2025 Notification PDF

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను క్రింద ఇచ్చిన లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

CISF Recruitment Notification PDFGet PDF
CISF Recruitment Application LinkApply Online

Advertisement

1 thought on “10 వ తరగతి అర్హతతో కానిస్టేబుల్ జాబ్ పొందే అవకాశం | CISF Recruitment 2025”

Leave a Comment