DCHS Chittoor Recruitment 2025: డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూరు (DCHS Chittoor) 2 రేడియోగ్రాఫర్ పోస్టుల భర్తీ కోసం అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు 24 మార్చి 2025 లోపు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు. డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.
For more updates join in our whatsapp channel

DCHS Chittoor Recruitment 2025 Vacancies
DCHS నుండి రేడియోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
| Number of Posts | 02 |
Education Qualifications
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి B.Sc పూర్తిచేసి ఉండాలి.
Recruitment Age Limit
అభ్యర్థి యొక్క వాయస్సు నోటిలిఫికేషన్ ను అనుసరించి ఉంటుంది.
Overview of DCHS Chittoor Recruitment
| పోస్టు పేరు | రేడియోగ్రాఫర్ |
| ఖాళీల సంఖ్య | 02 |
| జీతం | నోటిఫికేషన్ ను బట్టి ఉంటుంది. |
| దరఖాస్తు విధానం | Offline |
| అధికారిక వెబ్సైట్ | tirupati.ap.gov.in |
Recruitment Important Dates
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 19-03-2025
- ఆఖరి తేదీ: 24-03-2025
Recruitment Application Process:
అర్హత కలిగిన అభ్యర్థులు అవసరమైన పత్రాలతో కూడిన అప్లికేషన్ ఫారం కింది చిరునామాకు 24 మార్చి 2025 లోపు పంపాలి.
అప్లికేషన్ పంపాల్సిన చిరునామా:
డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ కార్యాలయం, చిత్తూరు జిల్లా
Selection Process
ఇంటర్వ్యూలో ఎంపిక జరుగుతుంది.
Application Fee
ఏమాత్రం ఫీజు లేదు.
DCHS Chittoor Recruitment 2025 Notification PDF
DCHS Chittoor నుండి రేడియోగ్రాఫర్ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ను క్రింద ఇచ్చిన లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
| DCHS Chittoor Recruitment Notification PDF | Get PDF |