డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ జాబ్స్ మీకోసమే..!
DCHS Chittoor Recruitment 2025: డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూరు (DCHS Chittoor) 2 రేడియోగ్రాఫర్ పోస్టుల భర్తీ కోసం అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు 24 మార్చి 2025 లోపు ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేయవచ్చు. డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. DCHS Chittoor Recruitment 2025 Vacancies DCHS నుండి రేడియోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. … Read more