Advertisement

BRO GREF Recruitment 2023 – రోడ్డు రవణాశాఖలో 567 ఉద్యోగాలకు భర్తీ

Advertisement

BRO GREF Recruitment 2023: రోడ్డు రవాణా శాఖ పరిధిలోని BRO బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా వెహికల్ మెకానిక్, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ తదితర పోస్టులు కలిపి మొత్తం 567 పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం పురుష అభ్యర్థులిద్దరు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

BRO GREF Notification 2023

BRO నోటిఫికేషన్ డిసెంబర్ 04, 2022న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

Posts & Details

  • రేడియో మెకానిక్ – 02 పోస్టులు
  • ఆపరేటర్ కమ్యూనికేషన్ – 154 పోస్టులు
  • డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్(ఓజీ) – 09 పోస్టులు
  • వెహికల్ మెకానిక్ – 236 పోస్టులు
  • ఎంఎస్‌డబ్ల్యూ డ్రిల్లర్ – 11 పోస్టులు
  • ఎంఎస్‌డబ్ల్యూ మేసన – 149 పోస్టులు
  • ఎంఎస్‌డబ్ల్యూ పెయింటర్ – 05 పోస్టులు
  • ఎంఎస్‌డబ్ల్యూ మెస్ వెయిటర్ – 01 పోస్టు
శాఖBRO
ఖాళీలు567
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు
  1. ఇటీవలి ఫోటో
  2. సంతకం
  3. ID ప్రూఫ్పు
  4. ట్టిన తేదీ రుజువు
  5. విద్యార్హత పత్రాలు
  6. అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్అ
  7. నుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు18 – 25, 27 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుపోస్టును అనుసరించి 10th, ఐటీఐ ఉత్తీర్ణత, డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 50/- మరియు
మిగితా అభ్యర్ధులు – రూ 00/- మరియు
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 02, 2023
దరఖాస్ చివరి తేదీజనవరి 30, 2023
ఎంపిక విధానం
  1. రాతపరీక్ష
  2. స్క్కిల్ టెస్ట్
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్

Frequently Asked Questions

1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?

Advertisement

ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Central Govt. Job) కాబట్టి దీనికి అన్ని రాష్ట్రాల వాళ్ళు అర్హులు అవుతారు.

2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

  • దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
  • Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
  • ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
  • ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.

Advertisement

Leave a Comment