కేవలం 10th అర్హతతో 11,409 ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీ

Advertisement

SSC MTS Recruitment 2023: SSC స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మల్టి టాస్కింగ్ స్టాఫ్ (అటెండర్), హావల్దార్ పోస్టుల భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Google News Follow Now

SSC MTS HAVALDAR Recruitment 2023

DSC MTS నోటిఫికేషన్ జనవరి 04, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

Advertisement

శాఖSSC
ఖాళీలు11,409
పోస్టులుమల్టిటాస్కింగ్ స్టాఫ్ – 10,880
హావల్దార్ – 529
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు
  1. ఇటీవలి ఫోటో
  2. సంతకం
  3. ID ప్రూఫ్పు
  4. ట్టిన తేదీ రుజువు
  5. విద్యార్హత పత్రాలు
  6. అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్అ
  7. నుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు
  • 18 – 25, 27 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు10వ తరగతి ఉత్తీర్ణత.
దరఖాస్తు ఫీజు
  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు
  • మిగితా అభ్యర్ధులు -ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 20, 2023
దరఖాస్ చివరి తేదీఫిబ్రవరి 23, 2023
ఎంపిక విధానంరాతపరీక్ష
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్

Frequently Asked Questions

1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?

Advertisement

ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Central Govt. Job) కాబట్టి దీనికి అన్ని రాష్ట్రాల వాళ్ళు అర్హులు అవుతారు.

2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

  • దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
  • Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
  • ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
  • ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.

Advertisement

Leave a Comment