Advertisement

AP – తెలంగాణ లో Agni Veer Sepoy Pharma ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

ARO Chennai Agni Veer Sepoy Pharma Notification 2023 full details: భారత సైన్యానికి చెందిన చెన్నైలోని జోన్‌ రిక్రూటింగ్ ఆఫీస్ – అగ్నిపథ్ పథకం కింద 2023-24 సంవత్సరం నియామకాలకు సంబంధించి సిపాయి ఫార్మా ఎంపికల కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నియామకాలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి (కరైకాల్, యానాం, పుదుచ్చేరి), అండమాన్ అండ్‌ నికోబార్ ఐల్యాండ్‌ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జిల్లాలకు చెందిన అభ్యర్థులు అర్హులు.

ARO Chennai Agni Veer Sepoy Pharma Notification 2023 Details

జాబ్ & ఖాళీలు కేటగిరీలు :సిపాయి ఫార్మా
అర్హత :పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో డీ.ఫార్మసీ (లేదా) 50 శాతం మార్కులతో బీ.ఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్టును అనుసరించి 19 ½- 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థి 01-10-1998 నుంచి 01-10-2004 మధ్య జన్మించి ఉండాలి.
వేతనం :పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 30,000 – రూ. 1,00,000 /- వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం:పోస్టుల్ని అనుస‌రించి ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, రిక్రూట్‌మెంట్ ర్యాలీ (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్), వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
శారీరక ప్రమాణాలు:ఎత్తు (సెం.మీల్లో): ఎత్తు 165 సెం.మీలు;
ఛాతీ కొలత: ఛాతీ కొలత గాలి పీల్చినపుడు 5 సెం.మీ విస్తరణతో 77 సెం.మీ. ఉండాలి.
ఏ జిల్లాలకు చెందిన అభ్యర్థులు అర్హులు:ఈ నియామకాలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి (కరైకాల్, యానాం, పుదుచ్చేరి), అండమాన్ అండ్‌ నికోబార్ ఐల్యాండ్‌ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జిల్లాలకు చెందిన అభ్యర్థులు అర్హులు.
దరఖాస్తు విధానం:Online
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 250/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
10th Jobs
దరఖాస్తులకు ప్రారంభతేది:ఫిబ్రవరి 16, 2023
దరఖాస్తులకు చివరి తేది:మార్చి 15, 2023
ఆన్‌లైన్ పరీక్ష తేదీ:17-04-2023.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్ :Click Here
10th Class Jobs

Frequently Asked Questions

1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?

ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Central Govt. Job). ఈ ఉద్యోగానికి అన్ని రాష్ట్రాల వాళ్ళు అర్హులు అవుతారు.

Advertisement

2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

  • దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
  • Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
  • ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
  • ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.

Advertisement

Leave a Comment