AOC Tradesman Mate and Fireman notification 2023: AOC ఇండియన్ ఆర్మీ నుండి ట్రేడ్ మాన్ మరియు అగ్నిమాపక సిబ్బంది ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. కావున అర్హత కలిగిన అభ్యర్ధులు క్రింద తెలియచేసిన వివరాలను పరిశీలించి అప్లై చేసుకోగలరు.
మొత్తం పోస్టులు | 1749 |
విద్యార్హతలు | 10వ తరగతి |
పరీక్ష రుసుము | పరీక్ష రుసుము లేదు |
వయస్సు నిబంధనలు | కనీస వయస్సు : 18 సం”లు గరిష్ట వయస్సు : 25 సం”లు వయస్సు సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. |
Tradesman Mate and Fireman Posts Details
క్ర.సం | రీజియన్ | State/UT | ఖాళీల వివరాలు |
1 | Eastern | అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ | అగ్నిమాపక సిబ్బంది -69, ట్రేడ్ మాన్ -139 |
2 | Western | ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా | అగ్నిమాపక సిబ్బంది -71, ట్రేడ్ మాన్ -430 |
3 | Northern | జమ్మూ కాశ్మీర్, లడఖ్ | అగ్నిమాపక సిబ్బంది -119,ట్రేడ్ మాన్ -181 |
4 | Southern | తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు | అగ్నిమాపక సిబ్బంది -111 ట్రేడ్ మాన్ -206 |
5 | South Western | రాజస్తాన్, గుజరాత్ | అగ్నిమాపక సిబ్బంది -89 ట్రేడ్ మాన్ -164 |
6 | Central West | మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ | అగ్నిమాపక సిబ్బంది -39 ట్రేడ్ మాన్ -66 |
7 | Central East | వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్, సిక్కిం | అగ్నిమాపక సిబ్బంది -46 ట్రేడ్ మాన్ -63 |
Important Dates and Links
అప్లై చేసుకోవడానికి ప్రారంబమైన తేది | 06-02-2023 |
చివరి తేది | 26-02-2023 |
Officail website | Click Here |
Notification PDF | Click Here |
భౌతిక / నైపుణ్యం పరీక్షలు
అగ్నిమాపక సిబ్బంది
- ఎత్తు బూట్లు లేకుండా – 165 సెం.మీ
- ఛాతీ (విస్తరించని) – 5 సెం.మీ
- ఛాతీ (విస్తరించబడింది) – 85 సెం.మీ
- బరువు (కనీసం) – 50 కి.గ్రా
- 6 కి.మీ పరుగు
- 3 మీటర్ల తాడు ఎక్కడం
ట్రేడ్ మాన్
- 5 కి.మీ పరుగు 6 నిమిషాలు
- 50 కిలోల బరువును 200 మీటర్ల దూరం వరకు మోసుకెళ్లడం 100 సెకన్లు
- 5 కి.మీ పరుగు లో 7 నిమి 11 సెకను (431 సెకన్లు)
- 200 మీటర్ల దూరానికి 50 కిలోల బరువును మోయడం నిమిషాలు (120 సెకన్లు)
- 5 కి.మీ పరుగు లో 7 నిమి 48 సెకన్లు (468 సెకను)
- బరువు 50 కిలొగ్రామ్లు వేసుకొని 200 mtr దూరం లో 2 నిమి 10 సెకన్లు (130 సెకను)
- 5 కి.మీ పరుగు లో 9 నిమి 22 సెకన్లు (562 సెకన్లు)
- 2లో 200 మీటర్ల దూరానికి 50 కిలోల బరువును మోయడం నిమి 40 సెకన్లు (160 సెకన్లు)
మహిళ అభ్యర్థులు
- 5 కి.మీ పరుగు 8 నిమి 26 సెకన్లు
- 3 లో 200 మీటర్ల దూరానికి 50 కిలోల బరువును మోయడం నిమి 45 సెకన్లు (225 సెకన్లు)
Advertisement