Advertisement

APSRTC నోటిఫికేషన్ విడుదల అయిందా..? Direct Apply Link are Here..!

Advertisement

APSRTC Notification 2023 Released or Not – ApprenticeShipIndia.gov.in: APSRTC నోటిఫికేషన్ నిజంగా విడుదల అయిందో లేదో తెలుసుకుందాం….!

WhatsApp Group Join Now
Telegram Group Join Now

నిజంగా చెప్పాలంటే APSRTC సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కానీ అది అప్రెంటిస్ గా మాత్రమే. మీరు అనుకునే actual నోటిఫికేషన్ కాదు. సరే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం..!

ప్రస్తుతం ఇప్పుడు రిలీజ్ అయినా నోటిఫికేషన్ వివరాలలోకి వస్తే, ఈ నోటిఫికేషన్ ApprenticeShip India ద్వారా విడుదల చేయడం జరిగినది. మీరు ఈ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చెయ్యాలి అనుకుంటే క్రింద ఇవ్వబడిన లింక్స్ డేరా రిజిస్టర్ అయి అప్లై చేయవచ్చు. [APSRTC Notification 2023 Released]

Education Qualification: 10th, ITI, Inter, 12th and Degree

Advertisement

Location: విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి

ఇంటర్వ్యూ తేదీలు

  • తూర్పు గోదావరి, కాకివాడ, కోనసీమ జిల్లాలు – ఆగస్టు 18, 2023
  • విశాఖపట్నం, అనకాపల్లి, అల్లురిసీత రామ రాజు జిల్లాలు – ఆగస్టు 19, 2023
  • శ్రీకాకుళం, పార్వతీపురం మన్యణ, విజయనగరం జిల్లాలు – ఆగస్టు 21, 2023

Note: మీ బందు మిత్రులతో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.

APSRTC Apprentice Notification Apply Links

APSRTC Apprentice Apply Notification PDF

Notification PDFGet PDF
Officical websitehttps://www.apprenticeshipindia.gov.in/
VacancyLocationApply Link
Mechanic DieselEast Godavari  – Andhra PradeshApply Now
Mechanic DieselSrikakulam  – Andhra PradeshApply Now
ElectricianEast Godavari  – Andhra PradeshApply Now
ElectricianSrikakulam  – Andhra PradeshApply Now
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Remaining Jobs:

Step1: Open this Link : https://www.apprenticeshipindia.gov.in/apprenticeship/opportunity

Step 2: Select Andhra Pradesh at location and select your required job post and apply.

Note: మీ బందు మిత్రులతో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.

Advertisement

Leave a Comment