10th, ITI అర్హతతో నార్తర్న్‌ రైల్వేలో 323 పైలట్‌, ఇంజినీర్‌ ప్రభుత్వ ఉద్యోగాలు – RRC

Advertisement

RRC Recruitment 2023: నార్తర్న్‌ రైల్వేలో పనిచేయుటకు న్యూదిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (RRC) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి జనరల్‌ డిపార్ట్‌మెంటల్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌ (జీడీసీఈ) దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

RRC Recruitment 2023 Details

జాబ్ & ఖాళీలుఅసిస్టెంట్‌ లోకో పైలట్‌, ట్రెయిన్‌ మేనేజర్‌, టెక్నీషియన్‌, జూనియర్‌ ఇంజినీర్‌ ,తదితరాలు.
మొత్తం ఖాళీలు 323 పోస్టులు
అర్హత పోస్టుల్ని అనుసరించి 10th / ఎస్‌ఎస్ఎల్‌సీ / ఐటీఐ / డిప్లొమా / డిగ్రీ ఉత్తీర్ణత.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు పోస్టును అనుసరించి 18 – 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
Note: ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 30,500 – 1,50,000 /- వరకు వస్తుంది.
WhatsApp Group Join Now
Telegram Group Join Now
ఎంపిక విధానంపోస్టుల్ని అనుస‌రించి కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానంఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
Northern Railway JE loco Pilot Recruitment 2023

Important Dates for RRC Recruitment 2023

దరఖాస్తులకు ప్రారంభతేది:ఆగస్ట్ 02, 2023
దరఖాస్తులకి చివరి తేది:ఆగస్ట్ 28, 2023
ActivityLinks
అధికారిక నోటిఫికేషన్ PDFClick Here
Apply linkApply Here
Official Websitewww.rrcnr.org
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Advertisement

Leave a Comment