APMSRB Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APMSRB) అసిస్టెంట్ ప్రొఫెసర్ (సూపర్ స్పెషాలిటీస్) పోస్టుల భర్తీ కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు 2025 మార్చి 24 న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
APMSRB Recruitment 2025 Vacancies
APMSRB ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ (సూపర్ స్పెషాలిటీస్) పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
Number of Posts | 146 |
APMSRB Recruitment Education Qualifications
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డులో PG డిగ్రీ (DNB/ DM/ MCH) పూర్తిచేసి ఉండాలి.
Advertisement
Recruitment Age Limit
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
Advertisement
వయస్సులో సడలింపు:
EWS/SC/ST/BC అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
PWD అభ్యర్థులకు: 10 సంవత్సరాలు
APMSRB Recruitment 2025 Overview
పోస్టు పేరు | అసిస్టెంట్ ప్రొఫెసర్ (సూపర్ స్పెషాలిటీస్) |
ఖాళీల సంఖ్య | 146 |
జీతం | రూ. 68,900 – 2,05,500/- నెలకు |
దరఖాస్తు విధానం | ఆఫ్లైన్ |
అధికారిక వెబ్‌సైట్ | dme.ap.gov.in |
Important Dates
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 13-03-2025
- ఆఖరి తేదీ: 24-03-2025
APMSRB Recruitment Application Process:
అర్హత కలిగిన అభ్యర్థులు 2025 మార్చి 24 న జరిగే ఇంటర్వ్యూకు సంబంధిత సర్టిఫికెట్లు, పూర్తి బయోడేటాతో హాజరుకావాలి.
ఇంటర్వ్యూ అడ్రెస్:
O/o డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఓల్డ్ GGH క్యాంపస్, హనుమాన్ పెట, విజయవాడ
APMSRB Recruitment Selection Process
- ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
Application Fee
- OC అభ్యర్థులు: రూ. 1000/-
- SC, ST, BC, EWS, PWD, మాజీ సైనికులు: రూ. 500/-
- చెల్లింపు విధానం: ఆన్‌లైన్