ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల అయింది
APMSRB Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APMSRB) అసిస్టెంట్ ప్రొఫెసర్ (సూపర్ స్పెషాలిటీస్) పోస్టుల భర్తీ కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు 2025 మార్చి 24 న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. APMSRB Recruitment 2025 Vacancies APMSRB ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ (సూపర్ స్పెషాలిటీస్) పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. Number of Posts 146 APMSRB … Read more