Advertisement

AP Govt. Jobs: సర్వ శిక్ష అభియాన్ నుండి 1358 PGT & PET ఉద్యోగాలు

Advertisement

AP SSA Recruitment KGBV Notification 2023 : Apply for 1358 Posts: AP KASTURBA GANDHI BALIKA VIDYALAYA (KGBV) అధికారిక వెబ్‌సైట్ apkgbv.apcfss.in ద్వారా ప్రిన్సిపాల్ – 92 పోస్టులు, పీజీటీ – 846 పోస్టులు, సీఆర్జీ – 374 పోస్టులు, పీఈటీ – 16 పోస్టులు, మొత్తం – 1358 పోస్టుల భర్తీ చేయుటకు అర్హులైన మరియు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరడమైనది. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది.

important ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Whatstapp Group | Telegram Chanel
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

Samagra Sikhsa Patasala Vidya Sakha, Vijayawada

Samagra Sikhsa Patasala Vidya Sakha, Vijayawada

AP SSA Recruitment 2023 Details

సంస్థ పేరుSarva Siksha Abhiyan Jobs
AP KASTURBA GANDHI BALIKA VIDYALAYA (KGBV)
పోస్ట్ వివరాలుప్రిన్సిపాల్
పీజీటీ
సీఆర్జీ
పీఈటీ
మొత్తం ఖాళీలు1358
జీతంAs per KGBV norms
ఉద్యోగ స్థానంఆంధ్రప్రదేశ్
మోడ్ వర్తించుOnline
ANGRAU అధికారిక వెబ్‌సైట్apkgbv.apcfss.in

AP KGBV Vacancy Details 2023

Post NameNumber of Posts
ప్రిన్సిపాల్92 పోస్టులు
పీజీటీ846 పోస్టులు
సీఆర్జీ374 పోస్టులు
పీఈటీ16 పోస్టులు
Total Posts1358

AP KGBV Recruitment 2023 Eligibility Criteria

విద్యా అర్హత

updated on 29-06-2023

దరఖాస్తు రుసుము:

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 00/-

ఎంపిక ప్రక్రియ:

  • Exam – షార్ట్ లిస్టింగ్
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

వయస్సు :

  • 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

How to apply for AP KGBV Recruitment (SSA) 2023

  • Visit apkgbv.apcfss.in which is the official website of KGBV.
  • Click on Career option tab.
  • A new window will open. Click on Apply Online link.
  • Register yourself with a valid email id and mobile number.
  • Fill all the required details as per KGBV Recruitment 2023 Application Form.
  • Attach photograph, signature and scanned copy of required documents.
  • Submit the application form and pay the application fee.
  • Take a printout of the application form for future reference.

AP KGBV Recruitment 2023 – Important Dates

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ29-05-2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ04-జూన్-2023
అధికారిక నోటిఫికేషన్ PDFClick Here
Apply LinkClick Here | Direct Link
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

1 thought on “AP Govt. Jobs: సర్వ శిక్ష అభియాన్ నుండి 1358 PGT & PET ఉద్యోగాలు”

Leave a Comment