Advertisement

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 544 DL ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

TSPSC DL Recruitment 2023: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రాష్టంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో మొత్తం 544 పోస్టులున్నాయి. ఆన్ లైన్ విధానంలో ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

TSPSC Degree Lecturer Recruitment 2023

TSPSC డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 31, 2022న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

పోస్టులుఅసిస్టెంట్‌ ప్రొఫెసర్లు (లెక్చరర్), ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్లు.
ఖాళీలు544 పోస్టులు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 44 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుపోస్టును బట్టి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 280/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• జనవరి 31, 2023
దరఖాస్ చివరి తేదీ• ఫిబ్రవరి 20, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
• సర్టిఫికెట్ల వెరిఫికేషన్
వేతనంరూ 40,000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
Official వెబ్సైటు Click here 

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సబ్జెక్టుల వారీగా ఖాళీలు

కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్స్ – 311
ఇంగ్లీష్ – 23
తెలుగు – 27
ఉర్దూ – 02
సంస్కృతం – 5
స్టాటిస్టిక్స్‌ – 23
మైక్రో బయాలజీ – 05
బయో టెక్నాలజీ – 09
అప్లైడ్ న్యూట్రిషన్ – 05
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ – 39
కామర్స్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌ 08
డైరీ సైన్స్ – 08
క్రాప్‌ ప్రొడక్షన్‌ – 04
డేటా సైన్స్ – 12
ఫిషరీస్ – 03
కామర్స్‌-విదేశీ వాణిజ్యం – 01
కామర్స్‌ ట్యాక్సేషన్‌ – 06
ఫిజికల్‌ డైరెక్టర్‌ – 29
లైబ్రేరియన్‌ – 24

Advertisement

Frequently Asked Questions

ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా

  • తెలంగాణ వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

  • దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
  • Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
  • ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
  • ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.

Advertisement

Leave a Comment