Advertisement

తెలంగాణ KGBV లో 1,241 టీచింగ్ ప్రభుత్వ ఉద్యోగాలు

TS KGBV Jobs 2023: తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) లో 1,241 మంది మహిళా కాంట్రాక్టు అధ్యాపకులను నియమించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 475 కేజీబీవీలు ఉన్నాయి. ప్రస్తుతం 42 స్పెషల్‌ ఆఫీసర్లు, 849 పీజీ సీఆర్‌టీలు, 273 సీఆర్‌టీలు, 77 పీఈటీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు జూన్ 26 నుంచి జులై 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జులైలో ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష ఉంటుంది. | ts kgbv 1241 teaching jobs notification

Please complete the article to understand actual information

Join Social Media Groups
Telegram Group Join Now
WhatsApp Group Join Now
Google News Explore Now

note – కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ఈ  పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:

1. స్పెషల్‌ ఆఫీసర్- 38

Advertisement

2. పీజీసీఆర్‌టీ (ఇంగ్లిష్)- 110

Advertisement

3. పీజీసీఆర్‌టీ (గణితం)- 60

4. పీజీసీఆర్‌టీ (నర్సింగ్)- 160

5. పీజీసీఆర్‌టీ (తెలుగు)- 104

6. పీజీసీఆర్‌టీ (ఉర్దూ)- 2

7. పీజీసీఆర్‌టీ (వృక్షశాస్త్రం)- 55

8. పీజీసీఆర్‌టీ (కెమిస్ట్రీ)- 69

9. పీజీసీఆర్‌టీ (సివిక్స్)- 55

10. పీజీసీఆర్‌టీ (కామర్స్)- 70

11. పీజీసీఆర్‌టీ (ఎకనామిక్స్)- 54

12. పీజీసీఆర్‌టీ (ఫిజిక్స్)- 56

13. పీజీసీఆర్‌టీ (జంతుశాస్త్రం)- 54

14. సీఆర్‌టీ (బయో సైన్స్)- 25

15. సీఆర్‌టీ (ఇంగ్లిష్)- 52

16. సీఆర్‌టీ (హిందీ)- 37

17. సీఆర్‌టీ (గణితం)- 45

18. సీఆర్‌టీ (ఫిజికల్ సైన్స్)- 42

19. సీఆర్‌టీ (సోషల్ స్టడీస్)- 26

20. సీఆర్‌టీ (తెలుగు)- 27 

21. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్- 77

అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్‌ఎస్‌): పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు

1. స్పెషల్‌ ఆఫీసర్- 4

2. సీఆర్‌టీ (తెలుగు)- 5

3. సీఆర్‌టీ (ఇంగ్లిష్)- 5

4. సీఆర్‌టీ (సైన్స్)- 6

5. సీఆర్‌టీ (సోషల్ స్టడీస్)- 3

మొత్తం పోస్టుల సంఖ్య1,241
అర్హతలుసంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ / బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) / యూజీపీఈడీ / బీపీఎడ్ ఉత్తీర్ణతతోపాటు టెట్ / సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం:సీఆర్‌టీ పోస్టులు: రాత పరీక్ష (80% వెయిటేజీ), టెట్‌(20% వెయిటేజీ)లో పొందిన మార్కుల ఆధారంగా.
ఎంపిక విధానం:స్పెషల్‌ ఆఫీసర్: రాత పరీక్ష (75% వెయిటేజీ), టెట్‌ (20% వెయిటేజీ), పని అనుభవం (5% వెయిటేజీ)లో సాధించిన మార్కుల ఆధారంగా.
పీఈటీ పోస్టులురాత పరీక్ష (100% వెయిటేజీ) లో సాధించిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు రుసుమురూ.600

Important Dates

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జూన్ 26, 2023

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: జూలై 05, 2023

స్పెషల్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్ష (ఆన్‌లైన్): జులై, 2023.

పీజీసీఆర్‌టీ పోస్టుల రాత పరీక్ష (ఆన్‌లైన్): జులై, 2023.

సీఆర్‌టీ, పీఈటీ రాత పరీక్ష (ఆన్‌లైన్): జులై, 2023.

TS KGBV Jobs 2023 – Important Links

అధికారిక నోటిఫికేషన్ PDFClick Here
అధికారిక వెబ్‌సైట్Click Here
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment