Advertisement

10th అర్హతతో తిరుపతి, విశాఖపట్నం ఎయిర్ పోర్టులలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

Advertisement

Thirupathi, Visakhapatnam Airport Jobs 2023: Airport Jobs 2023 కేవలం 10th అర్హతతో ఎయిర్‌ పోర్టులలో పని చేయాలనుకుంటున్నారా, అదీను తిరుపతి మరియు విశాఖపట్నం ఎయిర్ పోర్టులలో అయితే AIATSL ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ మంచి నోటిఫికేషన్ విడుద చేసింది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేసునున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

విశాఖపట్నం ఎయిర్ పోర్టు ఖాళీలు

పోస్టు పేరుఖాళీలు
కస్టమర్ సర్వీస్ ఎక్జిక్యూటివ్     09
జూనియర్ కస్టమర్ ఏజెంట్12
రాంప్ సర్వీస్ ఏజెంట్01
యూటీలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్ 04
హ్యాండీ మాన్30
10th Class Jobs

తిరుపతి ఎయిర్ పోర్ట్ ఖాళీలు

పోస్టు పేరుఖాళీలు
కస్టమర్ సర్వీస్ ఎక్జిక్యూటివ్ / జూనియర్ కస్టమర్ ఏజెంట్09
రాంప్ సర్వీస్ ఏజెంట్05
హ్యాండీ మాన్14
10th Class Jobs

Thirupathi, Visakhapatnam Airport Jobs 2023

విద్యా అర్హత

జూనియర్ కస్టమర్ ఏజెంట్

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి 10+2+3 విధానంలో గ్రాడ్యుయేట్ లేదా
  • గ్రాడ్యుయేట్ తో పాటు సంబంధిత విభాగాలలో డిప్లొమా ను కంప్లీట్ చేసిన వారు కస్టమర్ ఏజెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా
  • 10+2 విధానం ద్వారా సంబంధిత విభాగాలలో డిప్లొమా కోర్సులు కంప్లీట్.

రాంప్ సర్వీస్ ఏజెంట్

Advertisement

  • మెకానికల్ / ఎలక్ట్రికల్ / ప్రొడక్షన్ / ఎలక్ట్రానిక్స్ / ఆటో మొబైల్ ఇంజనీరింగ్ విభాగాలలో మూడేళ్ల డిప్లొమా కోర్సులను కంప్లీట్ చేసిన వారు లేదా ఆటో ఎలక్ట్రికల్ / ఎయిర్ కండిషనింగ్ / డీజిల్ మెకానిక్ / బెంచ్ ఫిట్టర్ / వెల్డర్ విభాగాలలో ఐటీఐ మరియు ఎన్సీటీవీటీ కోర్సులను కంప్లీట్ చేసి, వాలీడ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఉండాలి.

రాంప్ డ్రైవర్

10వ తరగతి అర్హతలుగా కలిగి ఉండి, HMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

హ్యాండీ మెన్

  • 10వ తరగతి పాస్ అయి ఉండాలి.
  • ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదవడం మరియు వ్రాయడం వచ్చి ఉండాలి.
  • లోకల్ మరియు హిందీ లాంగ్వేజ్ లపై నాలెడ్జ్ కలిగి ఉండాలి.
వయస్సు :AIATSL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 33 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
ఎంపిక విధానం :పర్సనల్ ఇంటర్వ్యూ
ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
దరఖాస్తు విధానం :Online
దరఖాస్తు ఫీజు :జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- 
మిగితా అభ్యర్ధులు – రూ 0/-
10th Class Jobs

Interview Dates

తిరుపతి ఇంటర్వ్యూ తేదీఫిబ్రవరి 23, 2023
విశాఖపట్నం ఇంటర్వ్యూ తేదీఫిబ్రవరి 25 మరియు 26, 2023
Inter Jobs
విశాఖపట్నం నోటిఫికేషన్ PDFCLICK HERE
తిరుపతి నోటిఫికేషన్ PDF CLICK HERE
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE
Degree Jobs

AIATSL Recruitment 2023 Apply Process

  • అభ్యర్థులు డైరెక్టుగా అప్లికేషన్ ఫామ్ ను ఇంటర్వ్యూకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాల్సి వస్తుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు ఫీజును “HR Department, AI Airport Services Limited, mumbai.” అనే పేరు పై డిమాండ్ డ్రాఫ్ట్ విధానంలో సమర్పించాలి.

Advertisement

6 thoughts on “10th అర్హతతో తిరుపతి, విశాఖపట్నం ఎయిర్ పోర్టులలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment