RBK Jobs 2023 – ఆంధ్రప్రదేశ్ సచివాలయ RBK లలో 7384 ఉద్యోగాలు భర్తీ

Advertisement

RBK Jobs Notification 2023

RBK రైతుభరోసా కేంద్రాలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఖాళీగా గల 7,384 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో పశుసంవర్ధక సహాయకులు, ఉద్యానవన, పట్టు, వ్యవసాయ మరియు మత్స్య సహాయకుల పోస్టులున్నాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా వీటిని ఎంపిక చేస్తారు.

RBK Jobs Notification 2023 Details

సంస్థఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం
పోస్టులు7,384
శాఖల వారీగా పోస్టులు• పశుసంవర్ధక సహాయకులు – 5188 పోస్టులు
• ఉద్యానవన సహాయకులు – 1644 పోస్టులు
• పట్టు సహాయకులు – 22 పోస్టులు
• వ్యవసాయ సహాయకులు – 467 పోస్టులు
• మత్స్య సహాయకులు – 63 పోస్టులు
విద్యార్హతలుపోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2 లేదా డిప్లొమా ఉత్తీర్ణత.
వయస్సు• 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• నోటిఫికేషన్ రాగానే వీడియో రూపంలో తెలియజేస్తాము
దరఖాస్తు ప్రారంభ తేదీUpdated Soon
దరఖాస్ చివరి తేదీUpdated soon
ఎంపిక విధానంరాతపరీక్ష
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్ (తెలియజేస్తారు)

Frequently Asked Questions

1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?
A). ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ జాబ్ కి  అప్లై చేసుకోవచ్చు.

Advertisement

2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

  • దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
  • Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
  • ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
  • ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.

Advertisement

Advertisement

Leave a Comment