NGEL Engineer Recruitment 2025: NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL), NTPC లిమిటెడ్ అనుబంధ సంస్థగా, పునరుత్పాదక ఇంధన రంగంలో అనుభవం కలిగిన వృత్తిపరుల కోసం 2025 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను మార్చి 29, 2025న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 11, 2025 నుండి మే 1, 2025 వరకు అధికారిక వెబ్‌సైట్ www.ngel.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియలో 182 ఖాళీలను 3 సంవత్సరాల కాంట్రాక్ట్ బేసిస్‌పై భర్తీ చేయనున్నారు, తదుపరి అవసరాన్ని బట్టి మరో 2 సంవత్సరాలు పొడిగించే అవకాశముంది.
NGEL Engineer Recruitment Vacancies
NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL) నుండి ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
Number of Posts | 182 |
Post Name | Engineer |
Education Qualifications
అభ్యర్థుల యొక్క విద్య అర్హతలు పోస్టులను బట్టి ఈ విధముగా ఉండాలి.
Advertisement
పోస్ట్ పేరు | అర్హత విద్యా ప్రమాణాలు |
---|---|
ఇంజినీర్ (RE – సివిల్) | BE/B.Tech (సివిల్) 60% మార్కులు (SC/ST/PwBDకి 50%) |
ఇంజినీర్ (RE – ఎలక్ట్రికల్) | BE/B.Tech (ఎలక్ట్రికల్) 60% మార్కులు (SC/ST/PwBDకి 50%) |
ఇంజినీర్ (RE – మెకానికల్) | BE/B.Tech (మెకానికల్) 60% మార్కులు (SC/ST/PwBDకి 50%) |
ఎగ్జిక్యూటివ్ (RE – HR) | PG డిగ్రీ/Diploma (HR) 60% మార్కులు (SC/ST/PwBDకి 50%) |
ఎగ్జిక్యూటివ్ (RE – ఫైనాన్స్) | CA/CMA అర్హత |
ఇంజినీర్ (RE – IT) | BE/B.Tech (కంప్యూటర్ సైన్స్/IT) 60% మార్కులు (SC/ST/PwBDకి 50%) |
ఇంజినీర్ (RE – కాంట్రాక్ట్ & మెటీరియల్స్) | BE/B.Tech + PG Diploma (మెటీరియల్స్ మేనేజ్‌మెంట్) లేదా M.Tech (RE) 60% మార్కులు (SC/ST/PwBDకి 50%) |
Recruitment Age Limit
- వయో పరిమితి: అభ్యర్థుల యొక్క గరిష్ట వయస్సు 30సంవత్సరాలు మించి ఉండకూడదు.
- వయస్సులో సడలింపు: SC/ST కి 5 సంవత్సరాలు, OBC కి 3 సంవత్సరాలు, PwBDకి 10 సంవత్సరాలు వర్తించును.
NGEL Engineer Recruitment Overview
పోస్టు పేరు | ఇంజనీర్ |
జీతం | ₹11,00,000 ప్రతి సంవత్సరానికి |
మొత్తం ఖాళీలు | 182 |
దరఖాస్తు విధానం | online |
అధికారిక వెబ్సైట్ | www.ngel.in |
Recruitment Important Dates
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 11-04-2025
- ఆఖరి తేదీ: 01-05-2025
Selection Process
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) – 70 మార్కులు
- జనరల్ అభ్యర్థులకు 60% కట్‌ఆఫ్, SC/ST/PwBDకి 50%
- అనుభవానికి 10 మార్కులు (కనీస అనుభవానికి 5 మార్కులు, అదనంగా ప్రతి సంవత్సరం 1 మార్కు)
- ఇంటర్వ్యూకు 20 మార్కులు
- జనరల్/EWS/OBCకి 50% కట్‌ఆఫ్, SC/ST/PwBDకి 45%
- ఫైనల్ సెలక్షన్ మెరిట్ లిస్ట్ ఆధారంగా జరగును.
Application Process
- అధికారిక వెబ్‌సైట్ www.ngel.in సందర్శించండి.
- “Careers” సెక్షన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫామ్ నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు (ఉంటే) ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
- అప్లికేషన్ సబ్మిట్ చేసి, రిజిస్ట్రేషన్ నంబర్‌ను భద్రంగా ఉంచుకోవాలి.
Application Fee
- General/EWS/OBC అభ్యర్థులకు – ₹500
- SC/ST/PwBD/మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.