Advertisement

కర్నూలు వైద్య కళాశాలలో Staff Technician, Assistant ప్రభుత్వ ఉద్యోగాలు

Kurnool Medical Recruitment 2023 – Staff Technician, Assistant : కర్నూలులోని కర్నూలు మెడికల్ కాలేజ్ ఒప్పంద ప్రాతిపదికన వీఆర్‌డీఎల్‌ ల్యాబ్- మైక్రోబయాలజీ విభాగంలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

important ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Whatstapp Group | Telegram Chanel
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

Kurnool Medical Recruitment 2023 Details

Posts and Details

రిసెర్చ్ సైంటిస్ట్-బి (మెడికల్ / నాన్ మెడికల్) 02 పోస్టులు
రిసెర్చ్ అసిస్టెంట్01 పోస్టు
ల్యాబ్ టెక్నీషియన్02 పోస్టులు
డేటా ఎంట్రీ ఆపరేటర్01 పోస్టు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్01 పోస్టు

మొత్తం ఖాళీలు : 07

Join Social Media Groups
Telegram Group Join Now
WhatsApp Group Join Now
Google News Explore Now

అర్హత

పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

Advertisement

వయోపరిమితి

40 సంవత్సరాలు మించకూడదు.

Advertisement

జీతం

పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 25,000 – 1,20,000 /- వరకు వస్తుంది.

ఎంపిక ప్రక్రియ

 రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్‌, ధ్రువపత్రాల పరిశీలన, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను స్పీడ్ లేదా రిజిస్టర్ పోస్టు లేదా వ్యక్తిగతంగా కర్నూలులోని ప్రిన్సిపల్, కర్నూలు మెడికల్ కళాశాలలో అందజేయాలి.

దరఖాస్తు రుసుము

జనరల్ కి  రూ.0 , ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.0.

Krnool Medical Recruitment 2023 Important Dates

దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 21, 2023
దరఖాస్తు చివరి తేదీమార్చి 27, 2023

Kurnool Medical Recruitment 2023 Important Links

Apply OnlineCLICK HERE 
నోటిఫికేషన్ PDFCLICK HERE
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

1 thought on “కర్నూలు వైద్య కళాశాలలో Staff Technician, Assistant ప్రభుత్వ ఉద్యోగాలు”

Leave a Comment