Advertisement

IDBI లో 600 Assistant Manager బ్యాంకు ఉద్యోగాలు

Advertisement

IDBI assistant manager recruitment 2023: IDBI బ్యాంకు నుండి అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల భర్తీ కోసం ఆన్లైన్ నోటిఫికేషన్ విడుదల అయినది. కావున అర్హత కలిగిన అభ్యర్ధులు క్రింద తెలియచేసిన వివరాలను పరిశీలించి అప్లై చేసుకోగలరు.

IDBI assistant manager recruitment 2023 Details

Post NameIDBI ASSISTANT MANAGER
విద్యార్హతలుడిగ్రీ ( గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి)
పరీక్ష రుసుముOC/OBC/EWS అభ్యర్ధులకు రూ 1000/-
SC/ ST/PWD అభ్యర్ధులకు రూ 200/-
వయస్సు నిబంధనలుకనీస వయస్సు : 21 సం”లు 
గరిష్ట వయస్సు : 30 సం”లు
వయస్సు సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
మొత్తం పోస్టులు : 600
అనుబవంకనీసం 2 సంవత్సరాల అనుబవం ఏదైనా బ్యాంకు నందు కలిగి ఉండవలెను

Important Dates

దరఖాస్తు ప్రారంభ తేదీ17-02-2023
దరఖాస్తు చివరి తేదీ12-03-2023
Inter Jobs
Apply LinkCLICK HERE
Notification PDF (తెలుగులో)CLICK HERE
Notification PDFCLICK HERE
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Frequently Asked Questions

1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?

ఇది ఒక bank ఉద్యోగం (Central Govt. Job). ఈ ఉద్యోగానికి అన్ని రాష్ట్రాల వాళ్ళు అర్హులు అవుతారు.

Advertisement

2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

  1. దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను లేదా Official Website సందర్శించాలి.
  2. Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
  3. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  4. దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
  5. ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
  6. ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
  7. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.

Advertisement

Leave a Comment