EMRS TGT Recruitment 2023: 6,329 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 6,329 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో టీజీటీ పోస్టులు 5660, హాస్టల్ వార్డెన్ పోస్టులు 669 ఉన్నాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 18 వెబ్‌సైట్: emrs.tribal.gov.in
Please complete the article to understand actual information
EMRS TGT Recruitment 2023 Details
సంస్థ పేరు | Eklavya Model Residential Schools (EMRS) |
పోస్ట్ వివరాలు | ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ): 5,660 పోస్టులు హాస్టల్ వార్డెన్ (పురుషులు): 335 పోస్టులు హాస్టల్ వార్డెన్ (మహిళలు): 334 పోస్టులు |
మొత్తం ఖాళీలు | 6329 |
జీతం | నెలకు టీజీటీ ఉద్యోగాలకు రూ.44900-142400/ రూ.35400-112400; హాస్టల్ వార్డెన్‌కు రూ.29200-92300. |
మోడ్ వర్తించు | Online |
WCD నంద్యాల అధికారిక వెబ్‌సైట్ | emrs.tribal.gov.in |

EMRS TGT Recruitment 2023 Eligibility Criteria
EMRS Tribal Vacancy Details
Post Name | Category wise number of posts |
---|---|
Trained Graduate Teacher | Total Posts General – 2,335 Posts EWS – 558 Posts OBC – 1,517 Posts SC – 837 Posts ST – 413 Posts |
Hostel Warden (Male) | Total – 335 Posts General – 137 Posts EWS – 33 Posts BC – 90 Posts SC – 50 Posts ST – 25 Posts |
Hostel Warden (Female) | Total – 334 Posts General – 136 Posts EWS – 33 Posts OBC – 90 Posts SC – 50 Posts ST – 25 Posts |
Total spaces | 6329 |
- నంద్యాలలో 43 అంగన్వాడీ వర్కర్ మరియు హెల్పేర్ ఉద్యోగాలు
- ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉద్యోగాలకు భర్తీ – APGV Recruitment 2023
- APSPDCL నుండి Chairperson/ CGRF ప్రభుత్వ ఉద్యోగాలు – జీతం: రూ. 50,000 – 75,000/- నెలకు
మొత్తం ఖాళీలు: 6,329.
Advertisement
అర్హత: టీజీటీ ఖాళీలకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ; టీజీటీ లైబ్రేరియన్ పోస్టులకు డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
Advertisement
వయోపరిమితి: 18.8.2023 నాటికి 18 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ST/ SC లకి 5 ఏళ్లు, OBC కి 3ఏళ్లు వయసులో మినహాయింపు ఉంటుంది.
జీత భత్యాలు: నెలకు టీజీటీ ఉద్యోగాలకు రూ.44900-142400/ రూ.35400-112400; హాస్టల్ వార్డెన్‌కు రూ.29200-92300.
ఎంపిక ప్రక్రియ: ఈఎంఆర్‌ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: ఓఎంఆర్ ఆధారిత(పెన్ పేపర్) విధానంలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. టీజీటీ రాత పరీక్షకు 120 మార్కులు (120 ప్రశ్నలు), లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్టుకు 30 మార్కులు(30 ప్రశ్నలు) కేటాయించారు. హాస్టల్ వార్డెన్ రాత పరీక్షకు 120 మార్కులు(120 ప్రశ్నలు) కేటాయించారు. టీజీటీ పరీక్షకు మూడు గంటలు, హాస్టల్ వార్డెన్ పరీక్షకు రెండున్నర గంటల వ్యవధి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: టీజీటీ రూ.1500; హాస్టల్ వార్డెన్ రూ.1000. ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ అభ్యర్థులు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
EMRS TGT Notification Important Dates
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జూలై 19, 2023
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగష్టు 18, 2023
EMRS TGT Notification 2023
Activity | Links |
---|---|
అధికారిక నోటిఫికేషన్ PDF | Get PDF |
Apply Link | Apply Here |
Official Website | emrs.tribal.gov.in |
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Advertisement
Iam interested, Hostel warden.
Tq sir
Hostel warden
Ok