Advertisement
DMHO East Godavari Notification: కాకినాడలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా ఒప్పంద / అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
DMHO East Godavari Notification
పోస్టులు & ఖాళీలు:
1. పీడియాట్రిషియన్: 10 పోస్టులు
Advertisement
2. గైనకాలజిస్టు: 05 పోస్టులు
3. ఫిజిషియన్ / కన్సల్టెంట్ మెడిసిన్: 02 పోస్టులు
Advertisement
4. మెడికల్ ఆఫీసర్: 48 పోస్టులు
5. మెడికల్ ఆఫీసర్ (డెంటల్ అసిస్టెంట్ సర్జన్): 03 పోస్టులు
6. క్లినికల్ సైకాలజిస్ట్: 02 పోస్టులు
7. ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్: 01 పోస్టు
8. ట్యూబర్‌క్యులోసిస్ హెల్త్ విజిటర్: 02 పోస్టులు
Advertisement
9. సీనియర్ ట్యూబర్‌క్యులోసిస్ ల్యాబొరేటరీ: 03 పోస్టులు
10. స్టాటిస్టికల్ అసిస్టెంట్: 01 పోస్టు
11. ల్యాబ్ టెక్నీషియన్: 10 పోస్టులు
12. సపోర్టింగ్ స్టాఫ్ / సెక్యూరిటీ: 02 పోస్టులు
13. న్యూట్రిషన్ కౌన్సెలర్: 01 పోస్టు
Advertisement
14. స్టాఫ్ నర్సు: 39 పోస్టులు
15. కుక్ కమ్ కేర్‌టేకర్: 01 పోస్టు
16. వార్డు క్లీనర్: 04 పోస్టులు
17. ఫిజియోథెరపిస్ట్: 02 పోస్టులు
18. సోషల్ వర్కర్: 03 పోస్టులు
Advertisement
19. డెంటల్ టెక్నీషియన్: 02 పోస్టులు
20. ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్: 03 పోస్టులు
21. ఆప్టోమెట్రిస్ట్: 01 పోస్టు
22. హాస్పిటల్ అటెండెంట్: 02 పోస్టులు
23. శానిటరీ అటెండెంట్: 01 పోస్టు
Advertisement
24. ఆడియో మెట్రికేషన్: 03 పోస్టులు
25. మేనేజర్ – క్యుఏ: 01 పోస్టు
మొత్తం ఖాళీల సంఖ్య: 152
అర్హత | పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీ, డిప్లొమా, బీడీఎస్, ఎంఫిల్, ఎంఎస్సీ, జీఎన్‌ఎంఎస్సీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. |
వయస్సు: 18-42 | 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. |
దరఖాస్తు విధానం | Offline దరఖాస్తులను డీఎంహెచ్‌వో (కాకినాడ) కార్యాలయంలో అందజేయాలి. |
గమనిక: పీడియాట్రిషియన్, గైనకాలజిస్టు, ఫిజిషియన్ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు జనవరి 7 నుంచి 15వ తేదీలోగా డీఎంహెచ్‌వో (కాకినాడ) కార్యాలయంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 05, 2023 |
దరఖాస్తులకు చివరి తేదీ | జనవరి 12, 2023 |
తుది మెరిట్ జాబితా వెల్లడి | జనవరి 25, 2023 |
నియామక ఉత్తర్వుల జారీ | జనవరి 28, 2023 |
వెబ్ సైట్ | Click Here |
నోటిఫికేషన్ | Click Here |
మీ సందేహాలు – మా సమాధానాలు
1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?
A). ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
Advertisement
2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?
A). Offline దరఖాస్తులను డీఎంహెచ్‌వో (కాకినాడ) కార్యాలయంలో అందజేయాలి.
Advertisement
ravula palamlo lo kaavali job
apply cheyandi
d m ho turpu Godavari lo medikal job application
hii