Advertisement

BSF లో 1284 Trade man ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

BSF 1284 Constable Notification 2023 Full details: భారత కేంద్రహోం మంత్రిత్వశాఖలో భాగంగా ఉన్న సరిహద్దు భద్రతా దళం (BSF) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

BSF 1284 Constable Notification 2023 Full details

జాబ్కానిస్టేబుల్‌ (ట్రేడ్స్‌మెన్‌)
జాబ్ & విభాగాలుకోబ్లర్, టైలర్, వాషర్‌మన్, బార్బర్, స్వీపర్, కుక్‌, వెయిటర్‌, తదితరాలు.
మొత్తం ఖాళీలు1284
———
1. పురుషులు: 1220
2. మహిళలు: 64
అర్హతపోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి ఉత్తీర్ణత. కొన్ని ట్రేడుల్లో ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌ లెవల్‌ 1 కోర్సు పూర్తి చేయాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సుపోస్టును అనుసరించి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనంపోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 22,000 – రూ. 1,00,000 /- వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానంపోస్టుల్ని అనుస‌రించి రాతపరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్ కు రూ. 100/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తు విధానంఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
more 10th Jobs

BSF 1284 Constable Notification Important Details

దరఖాస్తులకు ప్రారంభతేది:ఫిబ్రవరి 27, 2023
దరఖాస్తులకు చివరి తేది:మార్చి 27, 2023
more 10th Jobs
Notification PDFCLICK HERE
Apply LinkCLICK HERE
more 10th Jobs

Advertisement

Leave a Comment