Advertisement

AP గ్రామ వార్డు సచివాలయం 14,523 ఉద్యోగ ఖాళీలు, పోస్టుల ప్రకారం ఉద్యోగ వివరాలు

Advertisement

AP Gram Sachivalayam Vacancy 2023: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. AP గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగ ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా కలవు.అతి త్వరలో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది.ఈ పోస్టులకు సంబందించిన OFFICIAL నోటిఫికేషన్ విడుదల అవ్వగానే, ఈ వెబ్సైటు లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.

AP Grama Sachivalayam Vacancy 2023

AP Gram Sachivalayam Vacancy 2023

  • పంచాయతీ కార్యదర్శులు – 182 పోస్టులు
  • డిజిటల్ అసిస్టెంట్ – 736 పోస్టులు
  • వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ – 578 పోస్టులు
  • విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ – 467 పోస్టులు
  • హార్టికల్చర్ అసిస్టెంట్ – 1,005 పోస్టులు
  • సెరికల్చర్ అసిస్టెంట్ – 23 పోస్టులు
  • పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ – 4,765 పోస్టులు
  • ఫిషరీస్ అసిస్టెంట్ – 60 పోస్టులు
  • ఇంజినీరింగ్ అసిస్టెంట్ – 982 పోస్టులు
  • VRO గ్రేడ్-II లేదా వార్డు రెవెన్యూ కార్యదర్శి – 112 పోస్టులు
  • విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ – 990 పోస్టులు
  • వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 170 పోస్టులు
  • వార్డ్ ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 197 పోస్టులు
  • వార్డు సంక్షేమం మరియు అభివృద్ధి కార్యదర్శి – 153 పోస్టులు
  • వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ – 371 పోస్టులు
  • వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ – 436 పోస్టులు
  • వార్డు ఏమినిటీస్ సెక్రటరీ – 459 పోస్టులు
  • ANM లేదా వార్డ్ హెల్త్ సెక్రటరీ – 618 పోస్టులు
  • మహిళా పోలీస్ లేదా వార్డు »మహిళా పోలీస్ – 1,092 పోస్టులు
  • ఎనర్జీ అసిస్టెంట్ – 1,127 పోస్టులు
WhatsApp Group AP Group TS Group
Telegram Group Join Now
Google News Follow Now

Advertisement

Leave a Comment