10+2 అర్హతతో AIIMS మంగళగిరిలో 70 ల్యాబ్ అటెండెంట్ & Group-B, C ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

AIIMS Mangalagiri Group B, C Recruitment: మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్  డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ నాన్ ఫ్యాకల్టీ గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

WhatsApp Group AP Group TS Group
Telegram Group Join Now
Google News Follow Now

AIIMS Mangalagiri Group B & Group C Recruitment Details

సంస్థ పేరుAll India Institute of Medical Sciences, Mangalagiri ( AIIMS )
పోస్ట్ వివరాలుGroup-B & Group-C Posts
మొత్తం ఖాళీలు70
జీతంనెలకు  రూ.25,000 – 1,00,000/-.
ఉద్యోగ స్థానంMangalagiri, Andhra Pradesh
మోడ్ వర్తించుOnline
EDII అధికారిక వెబ్‌సైట్aiimsmangalagiri-nonfaculty.cbtexam.in

Group – B Vacacny Details

Post NameNumber of Posts
సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్ గ్రేడ్-1)58 పోస్టులు
పీఏ టు ప్రిన్సిపాల్01
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్01
మెడికల్ సోషల్ వర్కర్01
అసిస్టెంట్ (ఎన్‌ఎస్‌)01
పర్సనల్ అసిస్టెంట్01
లైబ్రేరియన్ గ్రేడ్01

Group C Vacancy Details

Post NameNumber of Posts
ల్యాబ్ టెక్నీషియన్02 పోస్టులు
అప్పర్ డివిజనల్ క్లర్క్02
ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్02

Eligibiliry Criteria for AIIMS Mangalagiri Group B, C Posts

అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డీఎంఎల్‌టీ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

Advertisement

వయసు:  పోస్ట్ ని బట్టి  27, 30, 35 ఏళ్లు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం sc/st, OBC లకి వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

పే స్కేల్: నెలకు  రూ.25,000 – 1,00,000/-.

Advertisement

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకురూ.100.

AIIMS Mangalagiri undyogaalu

Importantt Dates for AIIMS Mangalagiri Group B, C Posts

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఆగస్ట్ 05, 2023

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: ఆగస్ట్ 30, 2023

Advertisement

Importantt Dates for AIIMS Mangalagiri Group B, C Notification

ActivityLinks
అధికారిక నోటిఫికేషన్ & దరఖాస్తు ఫారమ్ pdfGet PDF
Apply LinkApply Now
Official Websiteaiimsmangalagiri-nonfaculty.cbtexam.in
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment