Advertisement

DRDO Recruitment 2024 కేవలం ఇంటర్వ్యూతో డిఆర్డీవోలో ఉద్యోగాల భర్తీ

Advertisement

DRDO Recruitment 2024: DRDO భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన ఒక అద్వితీయ సంస్థ. ఇక ఈ సంస్థ అభివృద్ధి కేంద్రాలలో అనేక అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ భర్తీకి స్త్రీ మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా నుంచి ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇది రాతపరీక్షలు కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా నుంచి దరఖాస్తు చేసుకోగలరు.

WhatsApp Group AP Group TS Group
Telegram Group Join Now
Google News Follow Now

DRDO Vacancy Details

DRDO భర్తీ 2024 ఖాళీలు: DRDO నోటిఫికేషన్లో, జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు ఇతర పోస్టులతో కలిపి మొత్తం 07 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో చూపించాము.

DRDO Eligibility Criteria

అర్హతలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు ఇతర పోస్టులకు DRDO Notification 2024 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హమైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హతగా ఉండాలి.

Advertisement

వయస్సు: నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబడుతున్న అభ్యర్థుల వయస్సు 18 నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశాలు ప్రకారం సడలింపు ఉంటుంది.

విద్యార్హత: సంబంధిత విభాగంలో BE/B.Tech, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: DRDO Notification 2024 ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్నాయి.

వేతనం: DRDO యొక్క వేతన నిబంధనల ప్రకారం, జీతం అందిస్తుంది. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు వేతన యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం ఈ అంశాలను గమనించాలి.

జాబ్ లో చేరగానే, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 37,000 మరియు HRA అందిస్తారు.

దరఖాస్తు కు ఫీజు: అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

How to Apply for DRDO Recruitment 2024

DRDO భర్తీ 2024 ఆన్‌లైన్ దరఖాస్తు: దరఖాస్తు చేయడానికి అర్హమైన అభ్యర్థులు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి వెళ్ళాలి.

DRDO Junior Research Fellow Interview Date

ముఖ్యమైన తేదీలు: DRDO భర్తీ 2023 కోసం ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

జనవరి 30, 2024 నుండి ఫిబ్రవరి 08, 2024 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

ఈ ఉద్యోగ అవకాశాల గురించి వివరణాత్మక సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, మీరు దిగువ అందించిన వెబ్‌సైట్ నుండి అధికారిక నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

ActivityLinks
అధికారిక నోటిఫికేషన్ & దరఖాస్తు ఫారమ్ PDFGet PDF
Official Websitewww.drdo.gov.in
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement