DCHS East Godavari Recruitment 2025: 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు కలిగి ఉండి మన రాష్ట్రంలోనే ఒక మంచి ప్త్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఇది ఒక గొప్ప అవకాశం, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, ఈస్ట్ గోదావరి (DCHS East Godavari) 30 జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ eastgodavari.ap.gov.in ద్వారా ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు 21-మార్చి-2025 లోపు అప్లై చేయవచ్చు.
DCHS East Godavari Recruitment 2025 Vacancies
DCHS East Godavari నుండి జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
Number of Posts | 30 |
Education Qualifications
అభ్యర్థులు క్రింది విద్యార్హతలలో క్రింద చూపబడిన వాటిని ఏదయినా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పూర్తి చేసి ఉండాలి.
Advertisement
- 12వ తరగతి, DMLT,BA, B.Sc, BASLP, 10వ తరగతి.
Recruitment Age Limit
అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 01-01-2025 నాటికి 42 సంవత్సరాలుగా ఉండాలి. అంతకు మించి ఉండకూడదు.
Advertisement
వయస్సు సడలింపు:
- ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
- SC, ST, BC, EWS అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
- PWD అభ్యర్థులకు: 10 సంవత్సరాలు
DCHS Recruitment 2025 Overview
పోస్టు పేరు | జనరల్ డ్యూటీ అటెండెంట్ |
ఖాళీల సంఖ్య | 30 |
జీతం | రూ. 15,000 – 32,670/- నెలకు |
దరఖాస్తు విధానం | ఆఫ్‌లైన్ |
అధికారిక వెబ్‌సైట్ | eastgodavari.ap.gov.in |
DCHS Recruitment Important Dates
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 13-03-2025
- ఆఖరి తేదీ: 21-03-2025
General Duty Attendant Application Process:
అర్హత కలిగిన అభ్యర్థులు 21-మార్చి-2025 లోపు తగిన డాక్యుమెంట్స్‌తో కూడిన అప్లికేషన్ ఫామ్‌ను క్రింది చిరునామాకు పంపాలి:
చిరునామా:
డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, ప్రస్తుత ఈస్ట్ గోదావరి జిల్లా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కోవ్వూరు క్యాంపస్.
General Duty Attendant Selection Process
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
Application Fee
- OC అభ్యర్థులు: రూ. 350/-
- SC/ST/BC అభ్యర్థులు: రూ. 250/-
- PWD అభ్యర్థులు: ఫీజు లేదు
- చెల్లింపు విధానం: బ్యాంక్ ద్వారా
General Duty Attendant 2025 Notification PDF
DCHS East Godavari జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను క్రింద ఇచ్చిన లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
DCHS East Godavari Recruitment Notification PDF | Get PDF |
DCHS East Godavari Recruitment Notification Application Form | Get PDF |
Advertisement