--Advertisement--

డిగ్రీ అర్హతతో అదిరిపోయే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ | APSFC Recruitment 2025

APSFC Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (APSFC) అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ esfc.ap.gov.in ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు 11-ఏప్రిల్-2025లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ అర్హతతో మంచి ప్రభుత్వ ఉయుద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now

APSFC Recruitment 2025 Vacancies

APSFC నుండి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

--Advertisement--
Number of Posts30

Education Qualifications

అభ్యర్థులు CA, CMA, డిగ్రీ, LLB, BE/B.Tech, గ్రాజుయేషన్, MBA, PGDM, పోస్ట్ గ్రాజుయేషన్ వంటి అర్హతలను గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసి ఉండాలి.

Ward Boy Jobs Nellore GGH 2026
Ward Boy Jobs 2026: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వార్డ్ బాయ్, నర్స్, క్లర్క్ ఉద్యోగాలు, రాత పరీక్ష లేదు

Recruitment Age Limit

వయోపరిమితి:

కనిష్ట వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు (31-01-2025 నాటికి)

వయస్సులో సడలింపు:

  • BC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
  • SC, ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
  • PWD అభ్యర్థులకు: 10 సంవత్సరాలు

APSFC Recruitment 2025 Overview

పోస్టు పేరుఅసిస్టెంట్ మేనేజర్
ఖాళీల సంఖ్య30
జీతం35,000/- నెలకు గరిష్టంగా ఉంటుంది.
దరఖాస్తు విధానంఆన్లైన్
అధికారిక వెబ్‌సైట్esfc.ap.gov.in

APSFC Recruitment Important Dates

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 12-03-2025
  • ఆఖరి తేదీ: 11-04-2025

Assistant Manager Application Process

అర్హత కలిగిన అభ్యర్థులు 12-03-2025 నుండి 11-04-2025 వరకు APSFC అధికారిక వెబ్‌సైట్ esfc.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Assistant Manager Selection Process

  1. ఆన్‌లైన్ టెస్ట్
  2. ఇంటర్వ్యూ

Application Fee

  • జనరల్/BC అభ్యర్థులు: రూ. 590/-
  • SC/ST అభ్యర్థులు: రూ. 354/-
  • చెల్లింపు విధానం: ఆన్‌లైన్

APSFC Assistant Manager 2025 Notification PDF

APSFC నుండి అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను క్రింద ఇచ్చిన లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Govt Polytechnic College Guntakal Recruitment 2026
Attender Jobs 2026: ప్రభుత్వ కాలేజీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
APSFC Assistant Manager Notification PDFGet PDF

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment