Advertisement

10వ తరగతి అర్హతతో మంగళగిరిలో ఉద్యోగ భర్తీకి AIIMS సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది

AIIMS Mangalagiri Recruitment 2025: 10వ తరగతి అర్హతతో మంచి ఉద్యోగాలకోసం ఎదురు చూసే వారికీ గొప్ప అవకాశం.అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS) మంగళగిరి ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ – I పోస్టును భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు 18 మార్చి 2025 లోపు అధికారిక ఇమెయిల్‌కు దరఖాస్తు పంపవచ్చు.

AIIMS Recruitment Vacancies

AIIMS నుండి ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టును భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

Join Social Media Groups
Telegram Group Join Now
WhatsApp Group Join Now
Google News Explore Now
Number of Posts01

Education Qualifications

అభ్యర్థులు 10వ తరగతి, ITI, డిప్లొమా MLT/ DMLT గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా బోర్డుల నుంచి పూర్తిచేసి ఉండాలి.

Advertisement

Required Age Limit

  • అభ్యర్థుల గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు మించరాదు.

AIIMS Recruitment Overview

పోస్టు పేరు ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్.
ఖాళీల సంఖ్య01
జీతంరూ.₹18,000/- ప్రతినెల.
దరఖాస్తు మోడ్అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తును [email protected] ఈ-మెయిల్ ఐడీకి 18 మార్చి 2025 లోపు పంపాలి. అన్ని అవసరమైన డాక్యుమెంట్లు జతచేయాలి.

AIIMS Recruitment Important Dates

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 05-03-2025
  • దరఖాస్తు ఆఖరి తేదీ: 18-03-2025

AIIMS Recruitment Selection Process

  • ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయడం జరుగుతుంది.

AIIMS Project Technical Support Engineer Salary

  • అభ్యర్థి ఎంపిక అయిన తరువాత జీతం రూ.18,000/- ప్రతి నెలకు ఇవ్వడం జరుగుతుంది.

AIIMS Recruitment Application Fee

  • ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.

AIIMS Recruitment 2025 Notification PDF

AIIMS ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ భర్తీకి సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను క్రింద ఇచ్చిన లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Advertisement

AIIMS Project Technical Support Engineer PDFGet PDF

Advertisement

Leave a Comment