--Advertisement--

7వ తరగతి అర్హత ఉన్న చాలు మంచి ఉద్యోగం పొందే గొప్ప అవకాశం.!

DLSA Vizianagaram Recruitment 2025: జిల్లా న్యాయ సేవా అధికారం (DLSA) విజయనగరం టైపిస్ట్ మరియు అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు 25 మార్చి 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.7వ తరగతి అర్హతతో కూడా మంచి ఉద్యోగాలు పొందాలని ఆశపడేవారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now

DLSA Vizianagaram Recruitment 2025 Vacancies

DLSA నుండి టైపిస్ట్ మరియు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

--Advertisement--
Number of Posts03

Education Qualifications

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ లేదా విశ్వవిద్యాలయం నుండి 7వ తరగతి, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

Govt Polytechnic College Guntakal Recruitment 2026
Attender Jobs 2026: ప్రభుత్వ కాలేజీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు

Recruitment Age Limit

అభ్యర్థి యొక్క వాయస్సు నోటిలిఫికేషన్ ను అనుసరించి ఉంటుంది.

Overview of DCHS Chittoor Recruitment

పోస్టు పేరుటైపిస్ట్, అసిస్టెంట్
ఖాళీల సంఖ్య3
జీతం₹15,000 – ₹18,500/- ప్రతినెల
దరఖాస్తు విధానంOnline
అధికారిక వెబ్‌సైట్vizianagaram.dcourts.gov.in

Recruitment Important Dates

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 11-03-2025
  • ఆఖరి తేదీ: 25-03-2025

Recruitment Application Process:

అర్హత గల అభ్యర్థులు అవసరమైన పత్రాలతో కూడిన దరఖాస్తును కింది చిరునామాకు పంపాలి:

చిరునామా:
The Principal District Judge and Chairman, District Legal Services Authority, Court Complex, Vizianagaram.

AP GGH Contract Basis In Drug De-addiction Centre Notification 2026
10వ తరగతి అర్హతతో ఏపీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఉద్యోగాలు | AP GGH Contract Basis Jobs

Selection Process

  • ఇంటర్వ్యూ
  • రాత పరీక్ష

Application Fee

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

DLSA Vizianagaram Recruitment 2025 Notification PDF

DLSA నుండి టైపిస్ట్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను క్రింద ఇచ్చిన లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Application Form for Typist and AssistantGet PDF
Application Form for Attender/ Office SubordinateGet PDF

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment