Advertisement

10వ తరగతి అర్హతతో అంగన్వాడీ 948 టీచర్ ఉద్యోగాలు | Anganwadi Jobs in AP 2025

Anganwadi Jobs in AP 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలలో అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. మొత్తం 948 ఖాళీలకు నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి పాసైన స్థానిక గిరిజన మహిళలు అప్లై చేసుకోవచ్చు. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, డెంకొత్తవీధి, ముంచంగిపుట్టు, కొయ్యూరు ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టుల భర్తీ జరుగుతుంది.

Anganwadi Recruitment Vacancies

అంగన్వాడీ నుండి మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

Join Social Media Groups
Telegram Group Join Now
WhatsApp Group Join Now
Google News Explore Now
Number of Posts948
Post NameMini Teacher & Worker

Education Qualifications

అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.

Advertisement

Recruitment Age Limit

  • కనిష్టం: 21 సంవత్సరాలు
  • గరిష్టం: 35 సంవత్సరాలు

Anganwadi Recruitment Overview

పోస్టు పేరుమినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా
జీతంనోటిఫికేషన్ నిబంధనలను బట్టి
మొత్తం ఖాళీలు948
దరఖాస్తు విధానంOffline
జాబ్ లొకేషన్సొంత జిల్లాలో

Recruitment Important Dates

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 26-03-2025
  • ఆఖరి తేదీ: 04-04-2025

Selection Process

  • దరఖాస్తు చేసిన అభ్యర్థుల విద్యార్హత ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించబడుతుంది.
  • సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారు.

Application Process

  • సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయం నుంచి దరఖాస్తు ఫారం తీసుకోవాలి.
  • పూరించిన దరఖాస్తును అవసరమైన పత్రాలతో కలిపి అందించాలి.
  • ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు సమర్పించాలి.

    Application Fee

    • నోటిఫికేషన్ నిబంధనలను బట్టి ఉంటుంది.

    Mini Teacher & Worker Recruitment 2025 Notification PDF

    అంగన్వాడీ నుండి మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను క్రింద ఇచ్చిన లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

    Advertisement

    Anganwadi Recruitment Application FormGet Here

    Advertisement

    Leave a Comment