తక్కువ వడ్డీ రేటుతో రుణం అందించే 3 ప్రభుత్వ బ్యాంకులు ఇవే!
Government banks that offer loans at low interest: ఈ రోజుల్లో ఇంటిని కొనుగోలు చేయడం చాలా కష్టం అయింది. పెరుగుతున్న ధరల కారణంగా, చాలా మంది బ్యాంకుల నుండి హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా హోమ్ లోన్ తీసుకోవాలని ఆలోచనలో ఉంటే, సరైన బ్యాంకును ఎంపిక చేయడం చాలా ముఖ్యం. లోన్ తీసుకునే ముందు, వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను సరిపోల్చి, నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఇప్పుడు, తక్కువ … Read more