పవర్ గ్రిడ్ నుండి సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | PGCIL Recruitment 2025

PGCIL Recruitment 2025: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) తన అధికారిక వెబ్‌సైట్ powergridindia.com ద్వారా ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు 25-మార్చి-2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లమా అర్హత కలిగి ఉద్యోగాలకోసం ఎదురు చూసేవారికీ ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు.

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now

PGCIL Recruitment 2025 Vacancies

PGCIL నుండి ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టును భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

Number of Posts28

PGCIL Recruitment Education Qualifications

అభ్యర్థులు డిప్లమా పూర్తి చేసి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాలయం లేదా బోర్డులో చదివి ఉండాలి.

PJTAU Communication Manager Recruitment
Just ఇంటర్వ్యూతో 50,000 రూపాయలు జీతంతో ఉద్యోగం పొందండి | PJTAU Communication Manager Recruitment 2025

PGCIL Recruitment Required Age Limit

  • అభ్యర్థి వయస్సు గరిష్టంగా 35 సంవత్సరాలు కలిగి ఉండాలి.
  • వయస్సులో సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.

PGCIL Recruitment 2025 Overview

పోస్టు పేరుఫీల్డ్ సూపర్వైజర్
ఖాళీల సంఖ్య28
జీతంరూ.23,000 – 1,05,000/- ప్రతినెల.
దరఖాస్తు మోడ్ఆన్‌లైన్
అధికారిక వెబ్‌సైట్powergridindia.com

PGCIL Recruitment Important Dates

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 05-03-2025
  • దరఖాస్తు ఆఖరి తేదీ: 25-03-2025

PGCIL Recruitment Selection Process

PGCIL ఫీల్డ్ సూపర్వైజర్ ఎంపిక ప్రక్రియలు ఈ విధంగా ఉంటాయి.

  • అర్హతలు
  • అనుభవం
  • స్క్రీనింగ్ టెస్ట్
  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ

PGCIL Field Supervisors Salary

ఎంపికైన అభ్యర్థులకు 23,000 – 1,05,000/- ప్రతి నెలకు చెల్లించబడుతుంది.

PGCIL Recruitment Application Fee

  • SC/ST/మాజీ సైనికులు: రుసుము లేదు
  • ఇతర అభ్యర్థులు: రూ. 300/-
  • చెల్లింపు విధానం: ఆన్‌లైన్

PGCIL Recruitment 2025 Notification PDF

PGCIL ఫీల్డ్ సూపర్వైజర్ భర్తీకి సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను క్రింద ఇచ్చిన లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

NSIC dividend 2024-25
NSIC: 2024-25లో ₹43.89 కోట్ల డివిడెండ్, 15.60% లాభం పెరుగుదల ప్రకటించింది
PGCIL Field Supervisors Recruitment PDFGet PDF
PGCIL Field Supervisors Recruitment Application LinkApply Online

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment