--Advertisement--

AP Data Entry Operator Jobs 2026: ఇంటర్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఉద్యోగాలు

AP Data Entry Operator Jobs 2026: జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA), నెల్లూరు ఆఫీసులో రికార్డ్ అసిస్టెంట్ సహా కొన్ని పోస్టుల భర్తీకి ఆఫ్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే చివరి తేదీ 27 జనవరి 2026.

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now

ముఖ్య తేదీలు

వివరణతేదీ
ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రారంభం13-01-2026
ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ27-01-2026

నోటిఫికేషన్ PDF

అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్‌ను ఉపయోగించండి. ఇది అధికారిక వెబ్‌సైట్ నుంచి తీసుకోబడింది.

--Advertisement--

DLSA Nellore Recruitment 2026 Record Assistant Notification PDF

NSIC dividend 2024-25
NSIC: 2024-25లో ₹43.89 కోట్ల డివిడెండ్, 15.60% లాభం పెరుగుదల ప్రకటించింది

అర్హతలు & ఖాళీల వివరాలు

పోస్ట్ పేరుఖాళీల సంఖ్యఅర్హత
రికార్డ్ అసిస్టెంట్412వ తరగతి పాస్
డేటా ఎంట్రీ ఆపరేటర్1గ్రాడ్యుయేషన్
ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్1గ్రాడ్యుయేషన్

మొత్తం ఖాళీలు: 6

వేతన వివరాలు (నెలకు)

పోస్ట్ పేరువేతన స్థాయి
రికార్డ్ అసిస్టెంట్₹23,120 – ₹74,770
డేటా ఎంట్రీ ఆపరేటర్₹28,280 – ₹89,720
ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్₹25,220 – ₹80,910

ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • ఓరల్ ఇంటర్వ్యూ

ఎగ్ లిమిట్ (01-02-2026 నాటికి)
కనీసం 18 సంవత్సరాలు, గరిష్టం 42 సంవత్సరాలు.
ఏజ్ రిలాక్సేషన్:

  • SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు

అప్లికేషన్ ఫీజు (డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి)

LIC MF Consumption Fund
LIC MF: LIC కొత్త మ్యూచువల్ ఫండ్ లో రూ. 5 వేలు ఇన్వెస్ట్ చేసి లక్షల్లో ఆదాయం పొందండి
  • SC/ST/PwBD: ₹500
  • OC/EWS/BC: ₹1000

దరఖాస్తు చేయు విధానం

అర్హత ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్‌ను సంబంధిత డాక్యుమెంట్లతో కలిపి హార్డ్ కాపీగా పంపాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు లేదు – ఆఫ్‌లైన్ మాత్రమే.
దరఖాస్తును ఈ చిరునామాకు పంపండి:
ది చైర్మన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, SPSR నెల్లూరు జిల్లా (ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి, SPSR నెల్లూరు జిల్లా)

ముఖ్య లింక్‌లు

వివరణలింక్
అధికారిక నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారమ్క్లిక్ హియర్ (రిక్రూట్‌మెంట్ సెక్షన్ చూడండి)
అధికారిక వెబ్‌సైట్spsrnellore.dcourts.gov.in

Tony M

Tony M - 6 సంవత్సరాల అనుభవం కలిగిం డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్. టోనీ ఉద్యోగాల (ప్రభుత్వ, ప్రైవేట్, ఔట్సోర్సింగ్ మరియు IT) సమాచారం మరియు తాజా వార్తలను కూడా అందిస్తున్నారు. టోనీ ప్రొడ్యూస్ చేసిన మారినా కథనాలను చదవడానికి ఈ క్రింద ఉన్న "Read more" క్లిక్ చేయండి.

Read More Articles →
Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment