జగనన్న అమ్మఒడి పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.13వేలు జమ  చేసింది.

కొందరు లబ్ధిదారులకు డబ్బులు పడినట్లు చూపిస్తున్నా... అకౌంట్లో పడలేదని చెబుతున్నారు.

ఇంకా అమౌంట్‌ పడని వారికి ఈ వారంలోపు పేమెంట్‌ విడుదలవుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

అన్ని పెండింగ్‌ పేమెంట్‌లు జూలై 10 నుంచి 16వ తేదీ వరకు ఖాతాలో పడతాయంది. 

Check Status Below