Advertisement

సెంట్రల్‌ Armed Police Forceలో 332 అసిస్టెంట్ కమాండెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

Central Armed Police Force Assistant Commander Notification 2023: న్యూదిల్లీలోని Union Public Service Commission సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌-2023 నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్‌లో అసిస్టెంట్ కమాండెంట్ల (Group – A) ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులు మే 16 లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

important ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Whatstapp Group | Telegram Chanel
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

UPSC Central Armed Police Force Assistant Commander Notification 2023 Details

సంస్థ పేరుUnion Public Service Commission (UPSC) 
పోస్ట్ పేరుBSF – 86
CRPF – 55
CISF – 91
ITBP – 60
SSB – 30
పోస్ట్‌ల సంఖ్య322
అప్లికేషన్ మోడ్ఆన్‌లైన్
more Central Govt JobsClick Here
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలుహైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం
ఉద్యోగ స్థానంIndia

Central Armed Police Force Assistant Commander Notification 2023 Education Qualification, Age and Application Details

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

Join Social Media Groups
Telegram Group Join Now
WhatsApp Group Join Now
Google News Explore Now

వయోపరిమితి: 01-07-2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

Advertisement

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), ఫిజికల్ స్టాండర్డ్స్ / ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

Advertisement

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

Central Armed Police Force Assistant Commander Notification 2023 Important Dates

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభంఏప్రిల్ 25, 2023
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీమే 16, 2023
దరఖాస్తు సవరణ తేదీలు17.05.2023 నుంచి 23.05.2023 వరకు.
రాత పరీక్ష తేదీ06-07-2023

UPSC Central Armed Police Force Assistant Commander Notification 2023 PDF Download

Earlier than applying for Central Armed Police Force Assistant Commander Notification 2023 the candidate applying have to be properly informed approximately each every detail stated inside the official notification pdf. We have provided a link under to directly download the notification Pdf for Central Armed Police Force Assistant Commander Notification 2023.

Notification PDF

UPSC Central Armed Police Force Assistant Commander Notification 2023 Apply Links

Apply LinkCLICK HERE
Notification PDFCLICK HERE
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment