Advertisement
TSPSC Physical Director Exam Date 2023 – Announced.
Physical Director Recruitment 2023: తెలంగాణ రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనరేట్ల పరిధిలో ఖాళీగా గల ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ (26/2022)ను విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 128 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అర్హతలు, అప్లై విధానం, పరీక్ష విధానం సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Advertisement
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. |
Whatstapp Group | Telegram Chanel |
TSPSC Physical Director Recruitment 2023
TSPSC PD Jobs నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 22, 2022న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
Advertisement
పోస్టులు
- సాంకేతిక విద్యలో ఫిజికల్ డైరెక్టర్ – 37 పోస్టులు
- మల్టీ జోన్ 1- 18 పోస్టులు
- మల్టీ జోన్ 2-19)
- ఇంటర్మీడియట్ విద్యలో ఫిజికల్ డైరెక్టర్ – 91 పోస్టులు
- మల్టీ జోన్ 1- 55 పోస్టులు,
- మల్టీ జోన్ 2- 36 పోస్టులు)
TSPSC Physical Director Notification Details
శాఖ | • రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య |
ఖాళీలు | • 128 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | ఇటీవలి ఫోటోసంతకంID ప్రూఫ్పుట్టిన తేదీ రుజువువిద్యార్హత పత్రాలుఅనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | 44 ఏళ్ల వయస్సు మించరాదు.SC, ST వారికి – 5 సంవత్సరాలుBC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | Master Degree in Physical Education or Master’s Degree in Physical Education Science or equivalent Degree with atleast first class or its equivalent with Good Academic record from a recognized University/Institute.M.A, M.Sc. M.Com |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 320/- మరియుమిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 06, 2023 |
దరఖాస్ చివరి తేదీ | జనవరి 27, 2023 |
ఎంపిక విధానం | రాతపరీక్ష |
వేతనం | రూ 35,000/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
TSPSC Physical Director recruitment 2023 Important Dates
CBT Exam Date | Click Here |
Notification PDF | Click here |
TSPSC Physical Director recruitment 2022 exam Dated, TSPSC Physical Director Recruitment 2023, TSPSC Recruitment 2022-23 TSPSC PD Recruitment 2023 CBT Test Date, TSPSC Physical Director Online Form 2022- CBT Date
Advertisement