తెలంగాణలో మహిళాభివృధి మరియు శిశు సంక్షేమ శాఖలో కొత్త ఉద్యోగాలు

Advertisement

Telangana Latest District Welfare Office WDCW Job Recruitment 2023: మహిళాభివృధి మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం నందు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయుటకు ఆసక్తిగల వారి నుండి దరఖాస్తులు కోరనైనది. డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ, &  అకౌంట్ అసిస్టెంట్ చిన్న ఉద్యోగం కానీ మంచి జాబ్స్. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

important ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Whatstapp Group | Telegram Chanel
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
OFFLINE APPLICATION
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

District Welfare Office Jobs Notification 2023 Vacancy Details & Age Daetails

భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

Advertisement

అవసరమైన వయో పరిమితి

28/03/2023 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

Advertisement

గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు

District Welfare Office under WDCW Job Recruitment 2023 Notification 2023 Salary Details

జీతం ప్యాకేజీ

పోస్టుని అనుసరించ రూ. 15,600/- నుచి రూ. 38,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము

అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

District Welfare Office Job Recruitment 2023 Education Qualification Details

విద్యా అర్హత

ఆసక్తిగల అభ్యర్థులు తమ అన్ని వివరములు, విద్యార్హతలు, చిరునామాతో సహాతో కూడిన రెజుమ్స్ ను తేదీ 6-4-2023 లోగా కార్యాలయ వేళల్లో జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం, మోనప్పగుట్ట దగ్గర, నారాయణపేట – 509210 కి పంపగలరు. దరఖాస్తు నమూనా ఇతర వివరముల కోసం https://narayanpet.telanganagov.in నందు చూడగలరు.

District Welfare Office Job Recruitment 2023 Last Date to Apply

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ06.04.2023
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు
Application FormCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment