Advertisement

తెలంగాణ గ్రామీణ మహిళా, శిశు శాఖలో కొత్త ఉద్యోగుల నోటిఫికేషన్

Advertisement

TS WDCW Job Recruitment 2023: తెలంగాణ ప్రభుత్వం మహిళా, శిశు, దివ్యాంగులు & సీనియర్ సిటిజన్స్ శాఖ, నియామకపు ప్రకటనమిషన్ శక్తి స్కీమ్ (సమగ్ర మహిళా సాధికారత కార్యక్రమం) క్రింద మహిళా సాధికారత కొరకు డిస్ట్రిక్ట్ హబ్ (DHEW) వారు కాంట్రాక్చువల్ ప్రాతిపదికపైన సూర్యాపేట జిల్లాలోని దిగువ తెలిపిన ఉద్యోగాల కోసం అర్హతగల వ్యక్తుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. (1) డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్-1 ఉద్యోగం, (2) స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ -1 ఉద్యోగం (3) MTS (మల్టీ పర్పన్ స్టాఫ్)-1 ఉద్యోగం, కావలసిన అర్హతలు, అర్హతా ప్రమాణాలు మరియు ఎంపిక విధానం, ప్రకటించిన ఉద్యోగాల కోసం నిర్ణీత దరఖాస్తుకు సంబంధించిన సమాచారం కోసం https://suryapet.telangana.gov.in కు లాగాన్ కావలెను. దరఖాస్తు ఫారం పొందేందుకు అర్హతగల అభ్యర్ధులు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, దివ్యాంగులు & సీనియర్ సిటిజన్స్ శాఖ, రూమ్ నం. 16, కలెక్టరేట్, దురాజ్ పల్లి, సూర్యాపేట వారికి వార్తాపత్రికలో ప్రచురణ తేదీ నుండి 29 మార్చి 2023న సా॥ 5.00 గం॥ లోగా పూర్తి చేసిన దరఖాస్తును పంపవలెను. ఆలస్యంగా అందే దరఖాస్తులు స్వీకరించబడవు. షార్టిస్ట్ చేయబడిన అభ్యర్థులకు మాత్రమే తెలియ చేయబడును. ఎట్టి కారణాలు తెలియ చేయకుండా ప్రకటనను రద్దుచేయుటకు జిల్లా కలెక్టర్/చైర్మన్, సూర్యాపేట వారికి హక్కు గలదు. వయో ప్రమాణాలు : 1-7-2023 నాటికి 25 నుండి 35 సంవత్సరాలు (SC, ST, BC & దివ్యాంగులు – 40 సంవత్సరాలు). ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

WDCW Job Recruitment 2023 Details

అవసరమైన వయో పరిమితి

కనీస వయస్సు: 25 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

Advertisement

(SC, ST, BC & Disabled – 40 Years) as on 01.07.2023

జీతం ప్యాకేజీ

పోస్టుని అనుసరించ రూ. 15,600/- నుచి రూ. 38,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము

  • అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-
  • SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Posts and Education Qualification Details

WDCW Job Recruitment 2023 Iast Date to apply

Offline దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ29.03.2023

WDCW Job Recruitment 2023 Application Form

అప్లికేషన్ ఫారంCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్సైటుCLICK HERE
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment