Telangana High Court Field Assistant Notification: తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ (నం.02/2023) జారీ చేసింది. జిల్లాలతో పాటు ఇతర న్యాయస్థానాల్లో మొత్తం 77 పోస్టులు భర్తీ కానున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
Telangana High Court Field Assistant Notification
పోస్టులు | ఫీల్డ్ అసిస్టెంట్ |
మొత్తం ఖాళీలు | 77 పోస్టులు |
జిల్లాల వారీగా ఖాళీలు
భద్రాద్రి కొత్తగూడెం- 5
కోర్టు ఆఫ్ ద ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఫర్ సీబీఐ కేసెస్, హైదరాబాద్- 1
సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్- 11
జోగులాంబ గద్వాల – 3
జగిత్యాల- 5
జయశంకర్ భూపాలపల్లి- 4
కామారెడ్డి – 2
కుమ్రం భీం ఆసిఫాబాద్ – 1
మంచిర్యాల– 4
మేడ్చల్-మల్కాజిగిరి- 7
మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు, హైదరాబాద్– 1
ములుగు- 1
నాగర్ కర్నూలు- 3
నారాయణపేట- 3
పెద్దపల్లి- 2
రాజన్న సిరిసిల్ల – 2
రంగారెడ్డి- 10
సిద్దిపేట- 4
సూర్యాపేట- 3
వికారాబాద్- 2
వనపర్తి- 1
యాదాద్రి భువనగిరి– 2
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (లేదా) ఏదైనా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాషలు తెలిసి ఉండాలి. నిర్ణీత విద్య, సాంకేతిక అర్హతల కంటే ఎక్కువ అర్హత ఉన్న అభ్యర్థులు, ధ్రువపత్రాల పరిశీలన సమయంలో సంబంధిత పత్రాలను అందజేయాలి.
వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు: నెలకు రూ.24,280 – రూ.72,850 చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ: సీబీటీ / ఓఎమ్మార్ పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రశ్న పత్రం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) / ఓమ్మార్ పరీక్షలో 100 ప్రశ్నలుంటాయి. జనరల్ నాలెడ్జ్ విభాగంలో 60, జనరల్ ఇంగ్లిష్ విభాగంలో 40 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.
దరఖాస్తు రుసుం: ఓసీ / ఓబీసీ అభ్యర్థులకు రూ.600 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400).
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం | జనవరి 11, 2023 |
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ | జనవరి 31, 2023 |
కంప్యూటర్ ఆధారిత పరీక్ష హాల్ టిక్కెట్ డౌన్లోడ్ ప్రారంభం | 15-02-2023 |
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ | మార్చి 2023 |
వెబ్ సైట్ | Click Here |
నోటిఫికేషన్ PDF | Click Here |
Advertisement