AP Highcourt Court Jobs – ఏపీ హైకోర్టులో 39 కోర్టు మాస్టర్, సెక్రటరీ ప్రభుత్వ ఉద్యోగాలు

ap high court jobs

AP Highcourt Court Master Secretary Notification: అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లిమిటెడ్ / డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్, పర్సనల్ సెక్రటరీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

AP Highcourt Court Master Secretary Notification

పోస్టులు: కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ

మొత్తం ఖాళీలు: 39 పోస్టులు

అర్హత: డిగ్రీ (ఆర్ట్స్ / సైన్స్ / కామర్స్), ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌, హయ్యర్ గ్రేడ్ ఇంగ్లిష్ టైప్ రైటింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01-01-2023 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.57,100 – రూ.1,47,760.

దరఖాస్తు రుసుము: రూ. 1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500).

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్), ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి.

AP Highcourt Court Jobs Important dates

దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 05, 2023
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీజనవరి 25, 2023
పరీక్ష తేదీ04-02-2023
ఫలితాల వెల్లడి08-02-2023
వెబ్ సైట్ Click Here
నోటిఫికేషన్Click Here

Read more

Advertisement