Advertisement

షార్‌ శ్రీహరికోటలో 56 పారా మెడికల్, డ్రైవర్ ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

SDSC SHAR Recruitment 2023: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌ (SHAR) కింది కేటగిరీ / విభాగాల్లో పారా మెడికల్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

SDSC SHAR Recruitment 2023 – Overview

సంస్థ పేరుSDSC SHAR Recruitment 2023
పోస్ట్ వివరాలుDriver, Para Medical and more
మొత్తం ఖాళీలు56
జీతంనెలకి రూ.  35,000 – రూ. 1,90,000 ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలుగుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్
మోడ్ వర్తించుఆన్‌లైన్
తెలంగాణ పోస్టల్ సర్కిల్ అధికారిక వెబ్‌సైట్www.shar.gov.in
WhatsApp Group AP Group TS Group
Telegram Group Join Now
Google News Follow Now

SDSC SHAR Recruitment Vacancy Details

1. క్యాటరింగ్ సూపర్‌వైజర్: 01 పోస్టు

2. నర్స్-బి: 07 పోస్టులు

Advertisement

3. ఫార్మసిస్ట్-ఎ: 02 పోస్టులు

4. రేడియోగ్రాఫర్-ఎ: 04 పోస్టులు

5. ల్యాబ్ టెక్నీషియన్-ఎ: 01 పోస్టు

6. ల్యాబ్ టెక్నీషియన్-ఎ (డెంటల్ హైజీనిస్ట్): 01 పోస్టు

7. అసిస్టెంట్ (రాజ్‌భాష): 01 పోస్టు

8. కుక్: 04 పోస్టులు

9. లైట్ వెహికల్ డ్రైవర్- ఎ: 13 పోస్టులు

10. హెవీ వెహికల్ డ్రైవర్-ఎ: 14 పోస్టులు

11. ఫైర్‌మ్యాన్-ఎ: 08 పోస్టులు

SDSC SHAR Recruitment 2023

Eligibility Criteria for SDSC SHAR Recruitment 2023

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమాపోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాడిగ్రీ ఉత్తీర్ణతడ్రైవర్ పోస్ట్ కి  డ్రైవింగ్‌ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 24.08.2023 నాటికి అసిస్టెంట్ ఖాళీలకు 18 – 28 ఏళ్లు; ఫైర్‌మ్యాన్ 18 – 25 ఏళ్లు; ఇతర పోస్టులకు 18 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం sc/st, OBC లకి వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

జీత భత్యాలు:  నెలకి రూ.  35,000 – రూ. 1,90,000 ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు: జనరల్ & ఇతరులు రూ. 0/-ఎస్సీ, ఎస్టీ కి  రూ. 0/-

Important Dates for SDSC SHAR Notification 2023

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఆగస్ట్ 04, 2023

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: ఆగస్ట్ 24, 2023

ActivityLinks
అధికారిక నోటిఫికేషన్ PDFGet PDF
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిApply Now
Official Websitewww.shar.gov.in
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE
WhatsApp Group AP Group TS Group
Telegram Group Join Now
Google News Follow Now

Advertisement

Leave a Comment